మరో యువ హీరో సినిమాలో కృతిశెట్టి..!
టాలీవుడ్ యాక్టర్ నితిన్ ఎడిటర్ కమ్ డైరెక్టర్ ఎస్ శేఖర్ డైరెక్షన్ లో సినిమా చేసేందుకు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే.

టాలీవుడ్ యాక్టర్ నితిన్ ఎడిటర్ కమ్ డైరెక్టర్ ఎస్ శేఖర్ డైరెక్షన్ లో సినిమా చేసేందుకు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. త్వరలోనే దీనికి సంబంధించిన ప్రకటన చేయనున్నాడు నితిన్. సొంత బ్యానర్ శ్రేష్ఠ్ మూవీస్‌లో నితిన్ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నాడు. ఇప్పటికే నటీనటుల ఎంపిక కూడా ఫైనల్ అయినట్టు టాక్. ఈ మూవీకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ తెరపైకి వచ్చింది.
ఉప్పెన సినిమాతో కుర్రకారు మనసు దోచేసిన కృతిశెట్టిని ఈ చిత్రంలో ఫీమేల్ లీడ్ రోల్ కోసం ఎంపిక చేసినట్టు వార్త టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. కృతిశెట్టి కూడా నితిన్ తో సినిమాకు సైన్ చేసిందని, త్వరలోనే షూటింగ్ లో కూడా పాల్గొనబోతుందని టాక్. నితిన్-కృతిశెట్టి ప్రాజెక్టు గురించి మరిన్ని వివరాలపై కొన్ని రోజులు ఆగితే స్పష్టత రానుంది. ప్రస్తుతం మ్యాస్ట్రో సినిమాతో బిజీగా ఉన్నాడు నితిన్. కృతిశెట్టి ప్రస్తుతం రామ్‌తో సినిమా చేస్తోంది. దీంతోపాటు నానితో శ్యామ్ సింగరాయ్ లో నటిస్తోంది.
ఇవి కూడా చదవండి..
సినిమాలకు యువ హీరో గుడ్‌బై..?
ఇంటి పేరు తెచ్చిన తంటా..కరణ్ కుంద్రాకు చిక్కులు
బాలకృష్ణను భయపెట్టేది ఏంటో తెలుసా..?
నారప్పలో ఆ విషయం వివాదమయ్యేనా?
‘బంగార్రాజు’కు కృతిశెట్టి రెమ్యునరేషన్ ఎంతంటే..?
రాజ్ కుంద్రా పోర్న్ రాకెట్.. వీడియోలు ఎక్కడ తీశారు? ఎలా అప్లోడ్ చేశారు?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
Dandari festival | దండారి ఉత్సవాలు భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

