‘బంగార్రాజు’కు కృతిశెట్టి రెమ్యునరేషన్ ఎంతంటే..?
కృతిశెట్టి..ఉప్పెన సినిమాతో ఒక్కసారిగా స్టార్డమ్ సంపాదించింది. ఈ ఒక్క సినిమా సక్సెస్ తో స్టార్ హీరోల సినిమాల్లో నటించే ఛాన్స్ కొట్టేసింది కృతిశెట్టి.

కృతిశెట్టి..ఉప్పెన సినిమాతో ఒక్కసారిగా స్టార్డమ్ సంపాదించింది. ఈ ఒక్క సినిమా సక్సెస్ తో స్టార్ హీరోల సినిమాల్లో నటించే ఛాన్స్ కొట్టేసింది కృతిశెట్టి. ఇప్పటికే న్యాచురల్ స్టార్ నాని, ఎనర్జిటిక్ హీరో రామ్ తో సినిమాలు సెట్స్ పైకి వెళ్లాయి. ఈ భామ ఖాతాలో అక్కినేని నాగార్జున లీడ్ రోల్ చేస్తున్న ‘బంగార్రాజు’ ప్రాజెక్టు కూడా ఉంది. ఈ చిత్రంలో నాగచైతన్య మరో కీలక పాత్రలో నటిస్తున్నాడు. అతడికి జోడీగా కృతిశెట్టి నటించబోతుందని టాలీవుడ్ వర్గాల టాక్.
ఇదిలా ఉంటే బంగార్రాజు ప్రాజెక్టు కోసం కృతిశెట్టి తీసుకుంటున్న రెమ్యునరేషన్ ఇపుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. సాధారణంగా రూ.50 లక్షలు తీసుకునే కృతిశెట్టి ఈ ప్రాజెక్టు కోసం రూ.75 లక్షలు తీసుకుంటుందట. బంగార్రాజు చిత్రం సెప్టెంబర్ లో సెట్స్ పైకి వెళ్లనుంది. కల్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించనున్న బంగార్రాజు మూవీతో నాగార్జున, నాగచైతన్య మరోసారి సిల్వర్ స్క్రీన్ పై మెరువబోతున్నారు. ఈ చిత్రంలో తండ్రీకొడుకులుగా కనిపించనున్నాడని టాక్.
ఇవి కూడా చదవండి..
నారప్పలో ఆ విషయం వివాదమయ్యేనా?
నటి కరీనా కపూర్ పుస్తకం ‘ప్రెగ్నెన్సీ బైబిల్’పై ఫిర్యాదు
నటి ఖుష్బూ ట్విటర్ అకౌంట్ మళ్లీ హ్యాక్
రాజ్ కుంద్రా పోర్న్ రాకెట్.. వీడియోలు ఎక్కడ తీశారు? ఎలా అప్లోడ్ చేశారు?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | ‘రణబాలి’ మిక్స్డ్ టాక్.. ‘ఫౌజీ’తోనైనా ప్రభాస్ కొత్త ట్రెండ్ సృష్టిస్తారా?
Dorothy OTT | ఓటీటీలోకి కీర్తి సురేష్ ‘డోరతి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
Bear attacks | తంగేడు పువ్వు కోసం వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడి.. తీవ్ర గాయాలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

