సినిమాలకు యువ హీరో గుడ్బై..?
ఉదయనిధి స్టాలిన్..పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. కరుణానిధి మనవడు, తమిళనాడు సీఎం స్టాలిన్ కుమారుడైన ఉదయనిధి స్టాలిన్ కోలీవుడ్ లో మంచి ఇమేజ్ సంపాదించుకున్న హీరో.

ఉదయనిధి స్టాలిన్..పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. కరుణానిధి మనవడు, తమిళనాడు సీఎం స్టాలిన్ కుమారుడైన ఉదయనిధి స్టాలిన్ కోలీవుడ్ లో మంచి ఇమేజ్ సంపాదించుకున్న హీరో. సినిమాలతోపాటు పాలిటిక్స్ లో కూడా యాక్టివ్ గా కనిపిస్తుంటాడు ఉదయనిధి స్టాలిన్. అయితే ఈ యువ హీరో ఇక నుంచి తన ఫోకస్ అంతా రాజకీయాలపైనే పెట్టబోతున్నాడా..? ఇక మీదట సిల్వర్ స్క్రీన్ పై కనిపించే అవకాశాలు తక్కువేనా..? అంటే అవుననే అంటున్నారు కోలీవుడ్ జనాలు.
ఉదయనిధి స్టాలిన్ ఇటీవల జరిగిన తమిళనాడు ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. మరోవైపు తండ్రి స్టాలిన్ సీఎంగా కొనసాగుతున్నారు. ఇక నుంచి సినిమాలకు గుడ్ బై చెప్పి పొలిటికల్ కెరీర్ పై దృష్టిపెట్టి తండ్రి బాటలో నడవాలనుకుంటున్నాడన్న వార్త హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం ఉదయనిధి క్రైం థ్రిల్లర్ కన్నే నంబతే చేస్తున్నాడు. మరోవైపు ఆర్టికల్ 15 రీమేక్ ను కూడా లైన్ లో పెట్టాడు.
ఈ రెండు చిత్రాలు పూర్తి చేసిన తర్వాత ఉదయనిధి డైరెక్టర్ మారి సెల్వరాజ్ డైరెక్షన్ లో తన చివరి సినిమా చేయనున్నాడని టాక్ నడుస్తోంది. ఈ వార్తల్లో ఎంత వరకు నిజముందనేది తెలియాలంటే ఉదయనిధి స్టాలిన్ నుంచి ఏదైనా అఫీషియల్ అప్ డేట్ రావాల్సిందే.
ఇవి కూడా చదవండి..
బాలకృష్ణను భయపెట్టేది ఏంటో తెలుసా..?
నారప్పలో ఆ విషయం వివాదమయ్యేనా?
‘బంగార్రాజు’కు కృతిశెట్టి రెమ్యునరేషన్ ఎంతంటే..?
నటి కరీనా కపూర్ పుస్తకం ‘ప్రెగ్నెన్సీ బైబిల్’పై ఫిర్యాదు
నటి ఖుష్బూ ట్విటర్ అకౌంట్ మళ్లీ హ్యాక్
రాజ్ కుంద్రా పోర్న్ రాకెట్.. వీడియోలు ఎక్కడ తీశారు? ఎలా అప్లోడ్ చేశారు?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

