ఇంటి పేరు తెచ్చిన తంటా..కరణ్ కుంద్రాకు చిక్కులు
గత మూడు రోజులుగా మీడియాలో చక్కర్లు కొడుతున్న పేరు బిజినెస్ మెన్ రాజ్‌కుంద్రా. బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్‌కుంద్రా అశ్లీల చిత్రాల కేసులో అరెస్టయిన విషయం తెలిసిందే.

గత మూడు రోజులుగా మీడియాలో చక్కర్లు కొడుతున్న పేరు బిజినెస్ మెన్ రాజ్‌కుంద్రా. బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్‌కుంద్రా అశ్లీల చిత్రాల కేసులో అరెస్టయిన విషయం తెలిసిందే. ఈ కేసులో రోజుకో విషయం వెలుగులోకి వస్తుండటంతో సోషల్ మీడియాలో నెటిజన్లు మీమ్స్, ట్రోలింగ్ చేయడం మొదలుపెట్టారు. అయితే ఈ వ్యవహారం మాత్రం కుంద్రాకు తలనొప్పిగా మారింది.
అదేంటి తప్పు చేస్తే ఇలాంటివి సాధారణమే కదా..అనుకుంటున్నారా..? ట్రోల్స్ చేస్తుంది రాజ్ కుంద్రాపైన కాదు..కుంద్రా ఇంటి పేరున్న మరో నటుడు కరణ్ కుంద్రాను ఈ ఉచ్చులోకి లాగారు కొందరు ఆకతాయి నెటిజన్లు. కొన్ని వెబ్ సైట్లు ఇద్దరి పేర్లు పలికేందుకు ఒకేలా ఉండటంతో..కన్ఫ్యూజన్ లో రాజ్ కుంద్రా స్థానంలో కరణ్ కుంద్రా ఫొటోను పెట్టాయి.
దీనిపై నెటిజన్లు ట్రోలింగ్ చేస్తున్నారు. అయితే దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన కరణ్ ఆ స్క్రీన్ షాట్ ను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అందరికీ క్లారిటీ ఇచ్చాడు. ఈ న్యూస్ లో ఉంది. ఆ… కుంద్రా కాదు అంటూ క్లారిటీ ఇచ్చాడు. కరణ్ కుంద్రా యాక్టర్, మోడల్, టీవీ హోస్ట్.
ఇవి కూడా చదవండి..
బాలకృష్ణను భయపెట్టేది ఏంటో తెలుసా..?
నారప్పలో ఆ విషయం వివాదమయ్యేనా?
‘బంగార్రాజు’కు కృతిశెట్టి రెమ్యునరేషన్ ఎంతంటే..?
నటి కరీనా కపూర్ పుస్తకం ‘ప్రెగ్నెన్సీ బైబిల్’పై ఫిర్యాదు
నటి ఖుష్బూ ట్విటర్ అకౌంట్ మళ్లీ హ్యాక్
రాజ్ కుంద్రా పోర్న్ రాకెట్.. వీడియోలు ఎక్కడ తీశారు? ఎలా అప్లోడ్ చేశారు?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bear attacks | తంగేడు పువ్వు కోసం వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడి.. తీవ్ర గాయాలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

