నిర్మాత ఫెయిలైతే వేరే పనిపై దృష్టి పెట్టాలి: సురేశ్ బాబు
ఇటీవల కాలంలో సినీ పరిశ్రమలో నెలకొన్న పరిస్థితులపై ప్రముఖ నిర్మాత సురేశ్ బాబు తన అభిప్రాయాలను బహిరంగంగానే వెల్లడిస్తున్నారు.

ఇటీవల కాలంలో సినీ పరిశ్రమలో నెలకొన్న పరిస్థితులపై ప్రముఖ నిర్మాత సురేశ్ బాబు తన అభిప్రాయాలను బహిరంగంగానే వెల్లడిస్తున్నారు. సురేశ్ బాబు సహ నిర్మాతగా వ్యవహరించిన నారప్ప చిత్రం ఓటీటీలో విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సందర్బంగా ఓ ఇంటర్వ్యూలో పలు అంశాలపై మాట్లాడారు సురేశ్ బాబు. సినిమాల మేకింగ్ గురించి ప్రశ్నించగా..ప్రస్తుత జనరేషన్ లో ప్రేక్షకుల పల్స్ ను పసిగట్టి, దానికనుగుణంగా సినిమాలు తీయాలని అన్నారు. ప్రేక్షకుల నాడిని పసిగట్టడంలో ఫెయిలైతే నిర్మాత సినిమాలు నిర్మించడం మానేసి..వేరే పనిపై దృష్టిపెట్టాలని సూచించారు.
స్టార్ ప్రొడ్యూసర్ అయిన సురేశ్ బాబు చేతిలో ప్రస్తుతం ఏడు సినిమాలు ఉండగా..అవి ప్రస్తుతం సెట్స్ పై ఉన్నాయి. వీటి నుంచి త్వరలో వెంకటేశ్-మీనా నటించిన దృశ్యం 2 ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్రాన్ని డీ సురేశ్ బాబు, రాజ్‌కుమార్ సేతుపతి, ఆంటోని పెరుంబవూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
సినిమాలకు యువ హీరో గుడ్‌బై..?
ఇంటి పేరు తెచ్చిన తంటా..కరణ్ కుంద్రాకు చిక్కులు
బాలకృష్ణను భయపెట్టేది ఏంటో తెలుసా..?
నారప్పలో ఆ విషయం వివాదమయ్యేనా?
‘బంగార్రాజు’కు కృతిశెట్టి రెమ్యునరేషన్ ఎంతంటే..?
రాజ్ కుంద్రా పోర్న్ రాకెట్.. వీడియోలు ఎక్కడ తీశారు? ఎలా అప్లోడ్ చేశారు?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఎడతెరిపి లేని వర్షాలు.. పొంగిపొర్లుతున్న వాగులు.. భద్రాద్రి జిల్లాలో జలమయమైన రహదారులు
Vijay | తమిళ సినీ పరిశ్రమకు విజయ్ సర్కార్ గుడ్‌న్యూస్.. రోజుకు ఆరు షోలకు అనుమతి,కాని దానికి మాత్రం నో!
Kiran Abbavaram | బాల్యపు జ్ఞాపకాలను గుర్తుచేసే ‘సమ్మర్ హాలిడేస్’.. కిరణ్ అబ్బవరం ఆసక్తికర వ్యాఖ్యలు
Anirudh-Kavya | అనిరుధ్–కావ్య మారన్ పెళ్లి పిలుపు ప్రత్యేకం.. ఒక్కో ఆహ్వాన పత్రిక ఖర్చు రూ.20 వేల వరకు!
Sreeleela | రజినీకాంత్ ‘ధర్మన్’లో శ్రీలీల.. స్పెషల్ ప్రీ లుక్‌తో హింట్ ఇచ్చిన మేకర్స్!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

