వింటేజ్ లుక్లో వెంకీ..’ఓ నారప్ప’ లిరికల్ సాంగ్
టాలీవుడ్ యాక్టర్ వెంకటేష్ లీడ్ రోల్లో నటిస్తోన్న చిత్రం నారప్ప. అసురన్ కు రీమేక్ గా వస్తున్న ఈ చిత్రాన్ని శ్రీకాంత్ అడ్డాల డైరెక్ట్ చేస్తున్నాడు.

టాలీవుడ్ యాక్టర్ వెంకటేష్ లీడ్ రోల్లో నటిస్తోన్న చిత్రం నారప్ప. అసురన్ కు రీమేక్ గా వస్తున్న ఈ చిత్రాన్ని శ్రీకాంత్ అడ్డాల డైరెక్ట్ చేస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కు, ఫస్ట్ పాటకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. తాజాగా మేకర్స్ ‘ఓ నారప్ప’ లిరికల్ సాంగ్ వీడియోను విడుదల చేశారు. ‘ఓ నారప్ప నువ్వంటే ఎంతో ఇట్టంగుంది నారప్ప’ అంటూ సాగే ఈ పాట వెంకీ యువకుడిగా ఉన్నపుడు సాగే లవ్ ట్రాక్తో ఉండనున్నట్టు విజువల్స్ చూస్తే తెలుస్తోంది.
అనంత్ శ్రీరామ్ రాసిన ఈ పాటను మణిశర్మ మ్యూజిక్ కంపోజిషన్ లో ధనుంజయ్, వరమ్ పాడారు. యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కుతున్న నారప్ప చిత్రంలో వెంకటేశ్ భార్యగా ప్రియమణి నటిస్తున్నారు. కార్తీక్ రత్నం, రాజీవ్ కనకాల కీ రోల్స్ పోషిస్తున్నారు. నారప్ప చిత్రాన్ని కలైపులి యస్ థాను, సురేష్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. జులై 20న అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రీమియం కానుంది.
ఇవి కూడా చదవండి..
ఛత్రపతి రీమేక్ విలేజ్ లొకేషన్ పై లుక్కేయండి
జిమ్ కు డుమ్మా..అవుట్ డోర్ వాక్ లో పరిణీతి చోప్రా
థ్రిల్లింగ్ వెబ్ సిరీస్లో రాశీఖన్నా..?
పవన్-రానా మల్టీస్టారర్ లో భారీ మార్పు..?
వెయిట్ లిఫ్టర్ లా సారా అలీఖాన్..వీడియో హల్చల్
తెరపైకి ‘దర్శకరత్న’ దాసరి బయోపిక్..వివరాలివే..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
Sensory Overload | సెన్సరీ ఓవర్లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
Vijay Deverakonda | ట్యాంక్బండ్పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

