‘ఆమని ఉంటే’ సాంగ్ రిలీజ్ చేసిన పూజాహెగ్డే
అర్జున్ సోమయాజులు, అరుణ్ అదిత్, మేఘా ఆకాశ్ ప్రధాన పాత్రల్లో వస్తున్న చిత్రం ‘డియర్ మేఘ’ . ఈ మూవీ నుంచి ‘ఆమని ఉంటే’ తొలి పాటను ప్రముఖ హీరోయిన్ పూజాహెగ్డే ట్విటర్ ద్వారా లాంఛ్ చేసింది.

అర్జున్ సోమయాజులు, అరుణ్ అదిత్, మేఘా ఆకాశ్ ప్రధాన పాత్రల్లో వస్తున్న చిత్రం ‘డియర్ మేఘ’ . ఈ మూవీ నుంచి ‘ఆమని ఉంటే’ తొలి పాటను ప్రముఖ హీరోయిన్ పూజాహెగ్డే ట్విటర్ ద్వారా లాంఛ్ చేసింది. రాములో రాములా పాటతోపాటు మరెన్నో సాంగ్స్ తో సంగీత ప్రపంచాన్ని షేక్ చేస్తున్న అనురాగ్ కులకర్ణి ఈ పాట పాడగా.. కృష్ణకాంత్ పాటను రాశాడు. ‘ఆమని ఉంటే పక్కనా..ఏమని చెప్పను భావన’ అంటూ సాగుతున్న ఈ సాంగ్ మ్యూజిక్ లవర్స్ ను ఆకట్టుకుంటోంది.
కన్నడ బ్లాక్ బాస్టర్ రొమాంటిక్ ప్రాజెక్టు దియాకు రీమేక్‌గా ‘డియర్ మేఘ’ వస్తోంది. సుశాంత్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని వేదాన్ష్ క్రియేటివ్ వర్క్ బ్యానర్ పై అర్జున్ దస్యన్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన డియర్ మేఘ ఫస్ట్ లుక్ కు మంచి స్పందన వచ్చింది. మేకర్స్ త్వరలోనే పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేయనున్నారు.
Here's the #AamaniUnte from #DearMegha movie 💕
— Pooja Hegde (@hegdepooja) July 16, 2021
▶️https://t.co/z9cYqO8wvY
🎹 @GowrahariK
🎤 @anuragkulkarni_
✍️ @kk_lyricist
🎵 @SillyMonksMusic @AdithOfficial @akash_megha @ArjunSomayajula@arjundasyan @sushanth111 @VCWOfficial @iandrewdop @GskMedia_PR pic.twitter.com/4QfvJSdOvV
ఇవి కూడా చదవండి..
థ్రిల్లింగ్ వెబ్ సిరీస్‌లో రాశీఖన్నా..?
అలియాబట్ ఆర్ఆర్ఆర్ పాటలో జాయిన్ అయ్యేదెప్పుడంటే..?
పవన్-రానా మల్టీస్టారర్ లో భారీ మార్పు..?
వెయిట్ లిఫ్టర్ లా సారా అలీఖాన్..వీడియో హల్చల్
నారప్ప, దృశ్యం 2..డీల్ ఏంతో తెలిస్తే షాకే..!
తెరపైకి ‘దర్శకరత్న’ దాసరి బయోపిక్..వివరాలివే..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కిలో రూ.15కే రేషన్ బియ్యం కొనుగోలు.. రూపు మార్చి రూ.100కు విక్రయం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు
Anupama Parameswaran | ఎయిర్‌పోర్టులో అనుపమ పరమేశ్వరన్‌కు చేదు అనుభవం.. ఫొటోల పేరుతో అలా చేశారంటూ ఆవేదన!
Number Plates | BOSS, IGOD, 1, 3, 9.. నంబర్ ప్లేట్లపై కొత్త ట్రెండ్.. ఆర్టీఏ అధికారుల కొరడా!
Aadarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్ వచ్చేసింది.. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్‌తో అదరగొట్టిన విక్టరీ స్టార్!
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

