పవన్ కళ్యాణ్ బ్లాక్ బస్టర్ తమ్ముడు సినిమాకు 22 ఏళ్లు
పవన్ కళ్యాణ్ కి ఇప్పుడంటే పదేళ్లకు ఒక హిట్ వస్తుంది. కానీ 20 ఏళ్ల కింద ఆయన ఏం చేసినా హిట్టే. వరుస విజయాలతో తెలుగు ఇండస్ట్రీలో సంచలనం సృష్టించాడు పవర్ స్టార్.

పవన్ కళ్యాణ్ కి ఇప్పుడంటే పదేళ్లకు ఒక హిట్ వస్తుంది. కానీ 20 ఏళ్ల కింద ఆయన ఏం చేసినా హిట్టే. వరుస విజయాలతో తెలుగు ఇండస్ట్రీలో సంచలనం సృష్టించాడు పవర్ స్టార్. అన్న చాటు తమ్ముడుగా వచ్చి.. అన్నకు తగ్గ తమ్ముడుగా మారి.. ఇప్పుడు అన్నను మించిన తమ్ముడు అయిపోయాడు పవన్ కళ్యాణ్. సుస్వాగతం, తొలిప్రేమ లాంటి బ్లాక్‌బస్టర్ సినిమాలు తర్వాత పవన్ కళ్యాణ్ క్రేజ్ బాగా పెరిగిపోయింది. అలాంటి సమయంలో విడుదలైన తమ్ముడు మరో సంచలన విజయం సాధించింది. పిఎ అరుణ్ ప్రసాద్ తెరకెక్కించిన ఈ సినిమా జూలై 15, 1999న విడుదలైంది. అంటే సరిగ్గా 22 క్రితం వచ్చింది తమ్ముడు. అప్పటి చాలా రికార్డులను తమ్ముడు సినిమా తిరగరాసింది. మరి ఈ సినిమా అప్పట్లో ఎంత వసూలు చేసిందో చూద్దాం..
నైజాం-3.20 కోట్లు
సీడెడ్-1.85 కోట్లు
ఉత్తరాంధ్ర-1.18 కోట్లు
ఈస్ట్-0.77 కోట్లు
వెస్ట్-0.54 కోట్లు
గుంటూరు-0.78 కోట్లు
కృష్ణా-0.55 కోట్లు
నెల్లూరు-0.38 కోట్లు
ఏపీ + తెలంగాణ (టోటల్)+ రెస్ట్ ఆఫ్ ఇండియా- 9.25 కోట్లు
ఓవర్సీస్-0.21 కోట్లు
వరల్డ్ వైడ్ (టోటల్)9.46 కోట్లు
తొలిప్రేమ తర్వాత పవన్ కళ్యాణ్ మార్కెట్ బాగా పెరిగిపోయింది. అందుకే తమ్ముడు చిత్రం అప్పట్లో 5.2 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసింది. 20 సంవత్సరాల కింద 6 కోట్ల బిజినెస్ అంటే చిన్న విషయం కాదు కానీ పవన్ కళ్యాణ్ మాత్రం తన సత్తా మరోసారి చూపించాడు తమ్ముడు సినిమా ఆ రోజుల్లోనే 9.46 కోట్ల షేర్ ను రాబట్టింది. దీంతో బయ్యర్లకు 4.26 కోట్ల లాభాలు అందించింది అప్పట్లో నైజాంలో ‘చూడాలని ఉంది’ తర్వాత అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రంగా రికార్డ్ సృష్టించింది తమ్ముడు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
సినిమాలు వదిలేసి.. వ్యవసాయం చేసుకుందాం అనుకున్నా: శ్రీకాంత్
కోట్లు సంపాదించా.. ఇంటి అద్దె కట్టలేనా.. ఎమోషనల్ అయిన ఆర్.నారాయణమూర్తి
రెండు నెలలుగా ఐసీయూలోనే హీరోయిన్ తనయుడు
అఖిల్ సినిమాలో మలయాళ స్టార్ మమ్ముట్టి.. నాగార్జునకు ఛాన్స్ మిస్
30 ఏళ్ల వ్యక్తిలా కనిపించేందుకు చాలా కష్టపడ్డా: ఫహద్ ఫాసిల్
ఇంత వరకు రీమేక్‌ల వైపు కన్నేయని మహేష్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gautam Prasad | ‘పెండింగ్‌లో రూ.4 వేల కోట్ల రైల్వే ప్రాజెక్ట్.. ఎంపీ వంశీకృష్ణ నీకు దమ్ముంటే ప్రజలకు సమాధానం చెప్పు’
Ranabaali | టికెట్ రేట్ల పెంపుపై విజయ్ దేవరకొండ సంచలన నిర్ణయం?.. ఇకపై ఆ ప్రసక్తే లేదట!
Medical Tests | ప్రతి ఒక్కరు తరచూ చేయించుకోవాల్సిన ముఖ్యమైన వైద్య పరీక్షలు ఇవే..
‘బీఆర్ఎస్ నియోజకవర్గ ముఖ్యకార్యకర్తల సమావేశాన్ని జయప్రదం చేయండి’
women cops detain Dipke | అభిజిత్ దీప్కే బృందాన్ని అదుపులోకి తీసుకున్న మహిళా పోలీసులు.. వారినే ఎందుకు మోహరించారంటే?
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

