థ్రిల్లింగ్ వెబ్ సిరీస్‌లో రాశీఖన్నా..?
టాలీవుడ్ బ్యూటీ రాశీఖన్నా ప్రస్తుతం బాలీవుడ్ హీరో షాహిద్‌కపూర్ తో వెబ్‌సిరీస్ ప్రాజెక్టుతో బిజీగా ఉంది. రాజ్-డీకే డైరెక్ట్ చేస్తున్న ఈ సిరీస్ గోవాలో షూటింగ్ జరుపుకుంటోంది.

టాలీవుడ్ బ్యూటీ రాశీఖన్నా ప్రస్తుతం బాలీవుడ్ హీరో షాహిద్‌కపూర్ తో వెబ్‌సిరీస్ ప్రాజెక్టుతో బిజీగా ఉంది. రాజ్-డీకే డైరెక్ట్ చేస్తున్న ఈ సిరీస్ గోవాలో షూటింగ్ జరుపుకుంటోంది. రాశీఖన్నా మరో వెబ్ సిరీస్ కు ప్లాన్ చేస్తున్నట్టు ఓ వార్త బీటౌన్ లో చక్కర్లు కొడుతోంది. ప్రీమియం స్ట్రీమింగ్ ప్లాట్ ఫాం సోని లివ్ రాశీఖన్నాతో వెబ్ సిరీస్ చేసేందుకు సన్నాహాలు చేస్తుందని టాక్ వినిపిస్తోంది.
ఒకవేళ ఈ ప్రాజెక్టు ఓకే అయితే సోని లివ్ కు తెలుగు డిజిటల్ ప్లాట్‌ఫాంలో మొదటి షో కాబోతుంది. సూర్య వంగళ ఈ వెబ్ సిరీస్ ను డైరెక్ట్ చేయబోతున్నాడని సమాచారం. మిస్టరీ డ్రామాగా తెరకెక్కనున్న ఈ చిత్రంలో రాశీఖన్నా డిటెక్టివ్ పాత్రలో కనిపించనుంది. త్వరలో ఈ ప్రాజెక్టుపై మరిన్ని వివరాలు వెల్లడికానున్నాయి.
రాశీఖన్నా తెలుగు, తమిళం, మలయాళం, హిందీలో వరుస ప్రాజెక్టులు చేస్తూ బిజీ షెడ్యూల్ లో ఉంది. తెలుగులో ఈ భామ నాగచైతన్యతో థ్యాంక్యూ, గోపీచంద్‌తో కలిసి పక్కా కమర్షియల్ లో నటిస్తోంది. తమిళంలో నాలుగు సినిమాలు, మలయాళ చిత్రం చేస్తోంది.
ఇవి కూడా చదవండి..
అలియాబట్ ఆర్ఆర్ఆర్ పాటలో జాయిన్ అయ్యేదెప్పుడంటే..?
పవన్-రానా మల్టీస్టారర్ లో భారీ మార్పు..?
వెయిట్ లిఫ్టర్ లా సారా అలీఖాన్..వీడియో హల్చల్
నారప్ప, దృశ్యం 2..డీల్ ఏంతో తెలిస్తే షాకే..!
తెరపైకి ‘దర్శకరత్న’ దాసరి బయోపిక్..వివరాలివే..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

