టాలీవుడ్ బ్యూటీ రాశీఖన్నా ప్రస్తుతం బాలీవుడ్ హీరో షాహిద్‌కపూర్ తో వెబ్‌సిరీస్ ప్రాజెక్టుతో బిజీగా ఉంది. రాజ్-డీకే డైరెక్ట్ చేస్తున్న ఈ సిరీస్ గోవాలో షూటింగ్ జరుపుకుంటోంది.
టాలీవుడ్ భామ రాశీఖన్నా ప్రస్తుతం రెండు వెబ్ సిరీస్ లకు సంతకం చేసింది. వీటిలో షాహిద్ కపూర్ తో కలిసి చేస్తున్న ప్రాజెక్టు ఒకటి. మరోవైపు బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ డెబ్యూ వెబ్ సిరీస్ రుద్ర..ది ఎడ్జ్