కరోనా మహమ్మారి ప్రభావంతో థియేటర్లలో కొత్త సినిమాల సందడి లేక చాలా కాలమే అవుతుంది. సెకండ్ వేవ్ రావడంతో ఇప్పటికే పూర్తి కావాల్సిన చిత్రాలు మధ్యలోనే ఆగిపోయాయి.
తెలుగు సినీ పరిశ్రమకు ఎన్టీఆర్, ఏఎన్నార్ తర్వాత పెద్ద దిక్కుగా మారారు దర్శకరత్న దాసరి నారాయణరావు. శతాధిక చిత్రాల దర్శకుడిగా దాసరి తనకంటూ ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించుకున్నారు.
పోలీసాఫీసర్ పాత్రలో నటించాలని చాలా మంది నటీనటులు అనుకుంటుంటారు. కానీ అందరికీ ఆ అవకాశం రాదు. హీరోలైతే కెరీర్ లో ఒక్కసారైనా పోలీస్ యూనిఫామ్ వేసుకుని సిల్వర్ స్క్రీన్ పై రఫ్పాడించాలనుకుంటారు.
స్కైలాబ్ | విభిన్న పాత్రలతో అటు సినిమాలు.. ఇటు వెబ్‌సిరీస్‌లతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటుడు సత్యదేవ్. ఎప్పటికప్పుడూ తన నటనతో కట్టిపడేసే సత్యదేవ్.. ఇప్పుడు ఓ ఆసక్త�
రష్మిక మందన్నా..సోషల్‌మీడియాలో ఈ భామకు ఏ రేంజ్ లో ఫాలోవర్లున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నెట్టింట్లో చాలా యాక్టివ్ గా ఉంటూ సందడి చేస్తుంటుందీ కన్నడ సోయగం.
నిశ్చితార్థం అంటే సగం పెళ్లైపోయినట్లే. కానీ పూర్తి పెళ్లినే కాదనుకుని విడిపోయే జంటలు ఉన్నారు ఈ రోజుల్లో. అలాంటి సగం పెళ్లికి విలువేం ఉంటుంది చెప్పండి. అభిప్రాయాలు కలవకపోతే పీటల వరకు వచ్చిన పెళ్లినే కాదం
ఎవరు మీలో కోటీశ్వరులు.. ఇప్పుడు ఈ షో గురించి మిగిలిన వాళ్లేమో కానీ నందమూరి అభిమానులు మాత్రం ఆసక్తిగా వేచి చూస్తున్నారు. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్నాడు కాబట్టి.
ప్రేమికులు సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలుకరించింది ముంబై బ్యూటీ కామ్నా జెఠ్మలానీ. మహేశ్ బాబు హీరోగా నటించిన సైనికుడు చిత్రంలో స్పెషల్ సాంగ్ లో మెరిసింది.
టాలీవుడ్ హీరో రవితేజ ఇటీవలే కొత్త డైరెక్టర్ శరత్ మండవతో 68వ సినిమా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా అనౌన్స్ మెంట్ తో రిలీజ్ చేసిన ప్రీ లుక్ ఒకటి నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.
టాలీవుడ్ హీరోయిన్లకు బాలీవుడ్లో అడుగు పెట్టాలన్న కోరిక ఉన్నట్లే, బాలీవుడ్ భామలకు హాలీవుడ్ ఎంట్రీ కూడా పెద్ద స్వప్నమే. అయితే, అలాంటి కలలు కొందరికి మాత్రమే సాధ్యమవుతాయి. ఇప్పటికే బాలీవుడ్ హీరోయిన్ �