టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ హీరో రామ్ షూటింగ్స్ కు దూరమై ఏడాదికి పైగా అవుతుంది. గతేడాది ఫస్ట్ లాక్డౌన్ కు ముందు రెడ్ షూటింగ్ పూర్తి చేశాడు రామ్. ఈ చిత్రం 2021 సంక్రాంతికి విడుదలైంది.
తమిళ స్టార్ హీరో ధనుష్ తో శేఖర్ కమ్ముల ఓ సినిమా చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ఒకటి ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతోంది.
కరోనా ఎఫెక్ట్ నుంచి కోలుకోలేని పరిస్థితిలో ఉంది సినీ పరిశ్రమ. ఫస్ట్ లాక్డౌన్ తర్వాత మధ్యలో కొన్ని రోజులు ఓపెన్ అయిన థియేటర్లు మళ్లీ కోవిడ్ సెకండ్ వేవ్ ఎఫెక్ట్‌తో మూతపడ్డాయి.
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ 65వ సినిమా నెల్సన్ దిలీప్ కుమార్ తో చేస్తున్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ నెల్సన్ అండ్ మేకర్స్ టీం అభిమానులకు సర్ప్రైజ్ గిఫ్ట్ అందించింది.
టాలీవుడ్ యాక్టర్ బెల్లంకొండ శ్రీనివాస్ తన అభిమానికి జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకాన్ని అందించాడు. కర్నూలుకు చెందిన ఓ వ్యక్తి బెల్లంకొండ శ్రీనివాస్ కు అభిమాని.
కావ్య థాపర్..ఇటీవలే ఏక్ మినీ కథ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలుకరించింది. సంతోష్ శోభన్ హీరోగా తెరకెక్కిన ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలై మంచి టాక్ సొంతం చేసుకుంది.
తన పాటలతో ఇటు క్లాస్, అటు మాస్ ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు ప్రముఖరాయలసీమ జానపద గాయకుడు పెంచల్దాస్.
టాలీవుడ్ గ్లామర్ బ్యూటీస్‌తో తమన్నాఒకరు. ఆమెను అందచందాలకు ముగ్ధులైన అభిమానులు మిల్కీబ్యూటీ అని పిలుచుకుంటున్నారు.పాలరాతి శిల్పంలా కనిపించే తమన్నా తన బ్యూటీ సీక్రెట్స్‌ని ఎప్పుడు ఎక్కడా రి�