న్యాచురల్ స్టార్ హీరో నాని ఇటీవలే శ్యామ్ సింగరాయ్ సినిమా పూర్తి చేసిన సంగతి తెలిసిందే. శ్యామ్ సింగరాయ్ ను కంప్లీట్ చేసి తన నెక్ట్స్ మూవీ అంటే సుందరానికి సెట్స్ లో జాయిన్ కాబోతున్నట్టు వీడియో ద్వ
నందకిశోర్ కథానాయకుడిగా నటిస్తూ టి. ఫణిరాజ్గౌడ్ కలిసి నిర్మిస్తున్న చిత్రం ‘నరసింహపురం’. శ్రీరాజ్ బళ్లా దర్శకుడు. సిరి హనుమంతు, ఉష ప్రధాన పాత్రల్ని పోషిస్తున్నారు. ఈ నెల 30న ఈ చిత్రం విడుదలకానుంది. సోమ�
హర్షా నర్రా, నికీషా రంగ్వాలా, మిషానారంగ్ నాయకానాయికలుగా నటిస్తున్న చిత్రం ‘మిస్సింగ్’. శ్రీను జోస్యుల దర్శకుడు. భాస్కర్ జోస్యుల, లక్ష్మీ శేషగిరిరావు నిర్మాతలు. ఈ సినిమా ట్రైలర్‌ను ఇటీవల విడుదల చేశా�
కెరీర్ ఆరంభంలో గ్లామర్ పాత్రల్లోనే ఎక్కువగా కనిపించింది హన్సిక. గత కొంతకాలంగా తన పంథాను మార్చిన ఆమె ప్రయోగాలవైపు అడుగులు వేస్తోంది. కొత్త కథల కోసం నిరీక్షిస్తూ రెండేళ్ల పాటు చిత్రసీమకు దూరంగా ఉన్న ఈ మ
గత కొన్నేళ్లుగా తెలుగు వెండితెరపై తెలంగాణ యాస, భాషలు గుబాళిస్తున్నాయి. తెలంగాణ నేపథ్య కథల చిత్రణ కూడా ఎక్కువగా కనిపిస్తోంది. తెలంగాణ యాసతో పలికే సంభాషణలు సినిమాలకు కొత్త పరిమళాల్ని అద్దుతున్నాయి. అగ్ర క
ప్రభాస్ వంటి పాన్ ఇండియన్ స్టార్ సినిమా అంటే లొకేషన్ల విషయంలో ఇంకెంత కేర్ ఉండాలి. అలాంటిది ప్రభాస్ రాబోయే సినిమా షూటింగ్ దాదాపుగా ఒకే చోట జరగబోతోంది.
జోక్స్ ఎలా ఉన్నా స్టైలింగ్, కాస్ట్యూమ్స్ విషయంలో మాత్రం సిల్క్ స్మితని కొట్టే ఆడది మరొకరు లేరు అంటూ సంచలన కామెంట్స్ చేశాడు బాలకృష్ణ. సాక్షాత్తు శ్రీదేవి లాంటి స్టార్ హీరోయిన్స్ కూడా సిల్క్ స్మితను ఫాలో �
అయ్యప్పునుమ్ కోశీయుమ్ రీమేక్ సంక్రాంతికి విడుదల కానుంది. తాజాగా విడుదలైన మేకింగ్ వీడియోకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఇందులో భీమ్లా నాయక్ అనే పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు పవన్ కళ్యాణ్.
ఆర్ఆర్ఆర్ థీమ్ సాంగ్ పేరిట ఒక ప్రత్యేక పాటను రూపొందించాడు సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి. స్నేహం విలువను చాటిచెప్పే ఈ సాంగ్‌ను ఫ్రెండ్షిప్ డే సందర్భంగా ఆగస్టు 1న విడుదల చేయబోతున్నారు. తెలుగు
తెలుగు ఇండస్ట్రీలో ఎంతమంది యాంకర్స్ ఉన్నా కూడా సుమ కనకాలకు ఉన్న డిమాండ్ వేరు. వయస్సు 50కి దగ్గర పడుతున్నా కూడా ఇప్పటికీ ఈమె స్టార్ యాంకర్.. ఇంకా చెప్పాలంటే నెంబర్ వన్ యాంకర్.