బుల్లితెరపై ఉప్పెన బ్యూటి సందడి
'ఉప్పెన' సినిమా విజయంలో కృతి శెట్టి కీలక పాత్ర పోషించింది అనడంలో సందేహమే లేదు. కృతి శెట్టి తన అందంతో ,నటనతో ప్రేక్షకులను మంత్ర ముగ్దుల్ని చేసింది. ఈ

‘ఉప్పెన’ సినిమా విజయంలో కృతి శెట్టి కీలక పాత్ర పోషించింది అనడంలో సందేహమే లేదు. కృతి శెట్టి తన అందంతో ,నటనతో ప్రేక్షకులను మంత్ర ముగ్దుల్ని చేసింది. ఈ ఒక్క సినిమాతో కృతి తెలుగు, తమిళ ప్రేక్షకులకు చాలా దగ్గరయింది. తెలుగుతోపాటు తమిళంలొ కూడా ఈమెకు వరుసగా అవకాశాలు వస్తున్నాయి. ఇప్పడు కృతి శెట్టి తెలుగులో టైర్ టూ హీరోలతో వరుసగా సినిమాలు చేస్తుంది.
ప్రస్తుతం మోహనకృష్ణ దర్శకత్వంలో ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ సినిమాలో సుధీర్ బాబుకు జోడిగా నటిస్తుంది. ఇదే కాకుండా నానితో ‘శ్యామ్ సింగ రాయ్’, రామ్-లింగుస్వామి తెలుగు-తమిళ ప్రాజెక్ట్ లలో హీరోయిన్ గా నటిస్తుంది.
ఇదిలా ఉండగా కృతి బుల్లితెరపై కూడా సందడి చేయబోతుందట. జీ తెలుగు ఛానల్ వాళ్లు బుల్లి తెర కార్యక్రమాల కోసం కృతి శెట్టి ను సంప్రదించారట. దాని కోసం కృతిశెట్టి కోటి రూపాయల వరకు పారితోషికం అందుకున్నట్లు సమాచారం. ఈమె జీ టీవి జరిపే ప్రోగ్రాంలలో గెస్ట్ గా వెళ్లాలి. అలాగే జీ తెలుగు లో ప్రసారమయ్యే సీరియల్స్ ను ప్రమోట్ చేయాలి అని సంప్రదింపులు జరిగినట్టు సమాచారం. గతంలో మహేష్ బాబు ,రమ్య కృష్ణలు ఇదే తరహలో సీరియల్స్ ని ప్రమోట్ చేశారు.
ఇవి కూడా చదవండి..
‘మోస్ట్ హ్యాండ్సమ్ ఏసియన్ మ్యాన్ ’ గా ప్రభాస్
శాకుంతలంలో పాపులర్ టీవీ హోస్ట్
టైగర్ 3..ఎంట్రీ సీన్ కే రూ.10 కోట్లు ఖర్చు..!
కేసు గెలిస్తే కారు నుంచి బైకుకు వచ్చాడు..‘తిమ్మరుసు’ ట్రైలర్
తరుణ్, ఉదయ్‌కిరణ్‌తో నన్ను పోల్చొద్దు: వరుణ్ సందేశ్
ప్రియమణి-ముస్తఫారాజ్ వివాహం చెల్లదు..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Arjun Rajput: పాకిస్థాన్‌తో వన్డే మ్యాచ్.. అర్జున్ రాజ్‌ఫుత్ సెంచరీ
IdupuKayitham | దీపావళి స్పెషల్.. ‘ఇడుపు కాయితం’ నుంచి అదిరిపోయేలా నాగదుర్గ ‘బారాత్ బీట్’ సాంగ్
PM Modi: బస్తర్‌లో భద్రతా బలగాలతో ప్రధాని మోదీ దీపావళి వేడుక.. దిమాగీ నక్సల్స్‌పై హెచ్చరిక
పింక్ శారీలో శ్రీనిధి శెట్టి పరువాల జాతర.. ఫొటోలు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
US Diwali: అమెరికాలో దీపావళి వేడుకల్ని అడ్డుకున్న అతివాదులు.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

