శాకుంతలంలో పాపులర్ టీవీ హోస్ట్
జబర్దస్త్, ఢీ, పటాస్ ప్రోగ్రామ్స్ తో మంచి పాపులారిటీ సంపాదించింది వర్షిణి సౌందరాజన్. ఈ భామ టాలీవుడ్ లో తెరకెక్కుతున్న మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్టు శాకుంతలంలో కీ రోల్లో కనిపించనుందన్న వార్త టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.

జబర్దస్త్, ఢీ, పటాస్ ప్రోగ్రామ్స్ తో మంచి పాపులారిటీ సంపాదించింది వర్షిణి సౌందరాజన్. ఈ భామ టాలీవుడ్ లో తెరకెక్కుతున్న మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్టు శాకుంతలంలో కీ రోల్లో కనిపించనుందన్న వార్త టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. సమ్మర్ లోనే వర్షిణి ఈ చిత్రంలో భాగస్వామ్యం అయింది. అంతేకాదు వర్షిణి తన పాత్రకు సంబంధించిన షూటింగ్ లో కూడా చేరిపోయినట్టు టాలీవుడ్ వర్గాల టాక్.
పాన్ ఇండియా కథాంశంతో సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న శాకుంతలం చిత్రంలో నటించే ఛాన్స్ రావడం చాలా ఎక్జయిటింగ్ గా ఉందంటోంది వర్షిణి. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసేందుకు వర్షిణి రెడీ అవుతోంది. ఈ బ్యూటీ మరోవైపు రొమాంటిక్ డ్రామా నేపథ్యంలో రాబోతున్న మళ్లీ మొదలైంది చిత్రంలో సుమంత్ భార్యగా నటిస్తోంది. రవితేజ, ప్రియమణి నటించిన శంబో శివ శంబో చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.
పీరియాడికల్ మూవీగా గుణశేఖర్ తెరకెక్కిస్తున్న శాకుంతలం చిత్రంలో దేవ్ మోహన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. తెలుగు, హిందీ, తమిళ భాషలలో నిర్మితమవుతుంది.
ఇవి కూడా చదవండి..
టైగర్ 3..ఎంట్రీ సీన్ కే రూ.10 కోట్లు ఖర్చు..!
మరోసారి స్పెషల్ సాంగ్ లో తమన్నా..!
ఆ సీక్రెట్ ముగ్గురికి మాత్రమే తెలుసు: సత్యదేవ్
తరుణ్, ఉదయ్కిరణ్తో నన్ను పోల్చొద్దు: వరుణ్ సందేశ్
ప్రియమణి-ముస్తఫారాజ్ వివాహం చెల్లదు..
వ్యాక్సిన్ వేయించుకున్న పూజాహెగ్డే.. స్టిల్ వైరల్
ఆర్ఆర్ఆర్ షూటింగ్ లేటెస్ట్ అప్ డేట్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jobs | సెంట్రల్ వేర్హౌసింగ్ కార్పొరేషన్లో 327 అసిస్టెంట్ మేనేజర్, జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఖాళీలు
Weight Loss | ఆహారాన్ని ఎక్కువగా తింటూనే బరువును తగ్గించుకోవచ్చా.. అది సాధ్యపడుతుందా.. ఎలా..?
Greater Noida: రాత్రి నూడుల్స్ తిన్నారు.. కుటుంబంలోని అయిదుగురు మృతి
Masoud Pezeshkian | మేం అణ్వాయుధాల కోసం ప్రయత్నిస్తున్నామనేది పచ్చి అబద్ధం : ఇరాన్ అధ్యక్షుడు
Chittem Rammohan Reddy | రైతు భరోసా అందని రైతుకు భరోసా ఎవరు..?.. కాంగ్రెస్ సర్కారుపై మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి నిప్పులు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

