ఆర్ఆర్ఆర్ షూటింగ్ లేటెస్ట్ అప్ డేట్
టాలీవుడ్ స్టార్ హీరోలు ఎన్టీఆర్, రాంచరణ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మల్టీ స్టారర్ ఆర్ఆర్ఆర్. ఎస్ ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో అత్యంత భారీ బడ్జెట్‌తో వస్తోన్న ఈ మూవీని డీవీవీ దానయ్యనిర్మిస్తున్నారు.

టాలీవుడ్ స్టార్ హీరోలు ఎన్టీఆర్, రాంచరణ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మల్టీ స్టారర్ ఆర్ఆర్ఆర్. ఎస్ ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో అత్యంత భారీ బడ్జెట్‌తో వస్తోన్న ఈ మూవీని డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన క్రేజీ అప్ డేట్ ఒకటి బయటకు వచ్చింది. వన్ ఆఫ్ ది ఫీమేల్ లీడ్ రోల్ చేస్తున్న అలియాభట్ షూటింగ్ పోర్షన్ కంప్లీట్ అయ్యిందట.
గత వారం ఓ ప్రమోషనల్ సాంగ్ షూటింగ్ లో చేరిన అలియా..రెండు రోజుల్లోనే చిత్రీకరణ పూర్తి చేసిందని ఫిలింనగర్ సర్కిల్ టాక్. ఈ పాటతో ఆర్ఆర్ఆర్ లో అలియాభట్ షూటింగ్ పార్టు మొత్తం పూర్తి అయింది. ఆర్ఆర్ఆర్ లో అలియాభట్ సీత పాత్రలో కనిపించనుంది. ఇప్పటికే విడుదలైన అలియాలుక్స్ మంచి స్పందన వచ్చింది.
ఇక అలియాభట్ తన బాలీవుడ్ ప్రాజెక్టులపై ఫోకస్ పెట్టనుంది. ప్రస్తుతం అలియాభట్ చేతిలో గంగూభాయ్ కథియావాడి, డార్లింగ్స్, బ్రహ్మాస్త్ర చిత్రాలున్నాయి. పాన్ ఇండియా బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ ప్రాజెక్టులో రాంచరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తోండగా..ఎన్టీఆర్ కొమ్రం భీమ్ పాత్రలో నటిస్తున్నాడు.
ఇవి కూడా చదవండి..
ఆ సీక్రెట్ ముగ్గురికి మాత్రమే తెలుసు: సత్యదేవ్
నాగశౌర్య మేనేజర్ గా వెంకట్..అతనెవరో తెలుసా..?
తరుణ్, ఉదయ్‌కిరణ్‌తో నన్ను పోల్చొద్దు: వరుణ్ సందేశ్
ప్రియమణి-ముస్తఫారాజ్ వివాహం చెల్లదు..
వ్యాక్సిన్ వేయించుకున్న పూజాహెగ్డే.. స్టిల్ వైరల్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Laptops | కాలేజీ విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు.. రూ.2 వేల కోట్లు కేటాయించిన తమిళనాడు ప్రభుత్వం
INDvNZ | భళారే బ్రార్.. న్యూజిలాండ్‌తో రెండో వన్డేలో గట్టెక్కిన భారత్
Aldas Janaiah | నీతో ఏకాంతంగా గడుపాలి..! అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు అగ్రికల్చర్ వర్సిటీ వీసీ అల్దాస్ జానయ్య లైంగిక వేధింపులు
భామనే… సత్యభామనే
TGSRTC | ఆర్టీసీ ‘దీపావళి’ దోపిడీ..! పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తులనూ దోచుకుంటున్న వైనం
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

