ఆసియాలోనే అగ్ర స్థానం దక్కించుకున్న ప్రభాస్
బాహుబలి ప్రాంఛైజీతో ఇంటర్నేషనల్ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. ఈ చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా ఫాలోవర్లను సంపాదించుకున్నాడు.

బాహుబలి ప్రాంఛైజీతో ఇంటర్నేషనల్ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. ఈ చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా ఫాలోవర్లను సంపాదించుకున్నాడు. ఈ పాన్ ఇండియా స్టార్ హీరో అరుదైన ఫీట్ అందుకున్నాడు. ఫ్యాన్సీ ఓడ్స్ ‘టాప్ టెన్ మోస్ట్ హ్యాండ్సమ్ ఏసియన్ మ్యాన్’ లిస్ట్‌లో టాప్ వన్ ప్లేస్ లో నిలిచాడు. భూమిపై అతి పెద్ద ఖండమైన ఆసియాలోనే అత్యంత హ్యాండ్సమ్ మ్యాన్ గా ప్రభాస్ నిలిచాడన్న వార్తతో వరల్డ్ వైడ్ గా ఉన్న అభిమానులు ఎక్జయిటింగ్ కు లోనవుతున్నారు.
పాకిస్థాన్ నటుడు, సింగర్, నిర్మాత ఇమ్రాన్ అబ్బాస్ నఖ్వి ఈ జాబితాలో రెండో స్థానం కొట్టేశాడు. పాపులర్ ఇండియన్ టీవీ నటుడు వివియన్ డిసేన ఏడో స్థానంలో నిలిచాడు. బాహుబలి తర్వాత పాన్ ఇండియా కథాంశాలపై ఫోకస్ పెట్టాడు ప్రభాస్. ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా బ్యాక్ డ్రాప్ చిత్రం రాధేశ్యామ్ లో నటిస్తోండగా..విడుదలకు సిద్దమవుతుంది. మరోవైపు ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో సలార్, నాగ్ అశ్విన్ తో ఓ సినిమా, ఓం రావత్ తో ఆదిపురుష్ చిత్రాల్లో నటిస్తున్నాడు.
ఇవి కూడా చదవండి..
శాకుంతలంలో పాపులర్ టీవీ హోస్ట్
టైగర్ 3..ఎంట్రీ సీన్ కే రూ.10 కోట్లు ఖర్చు..!
కేసు గెలిస్తే కారు నుంచి బైకుకు వచ్చాడు..‘తిమ్మరుసు’ ట్రైలర్
ఆ సీక్రెట్ ముగ్గురికి మాత్రమే తెలుసు: సత్యదేవ్
తరుణ్, ఉదయ్‌కిరణ్‌తో నన్ను పోల్చొద్దు: వరుణ్ సందేశ్
ప్రియమణి-ముస్తఫారాజ్ వివాహం చెల్లదు..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MLA Anil Jadhav | సోయాబిన్ కొనుగోళ్లు సక్రమంగా చేపట్టాలి : ఎమ్మెల్యే అనిల్ జాదవ్
Vigilance Raids | గద్వాల జిల్లాలో రైస్ మిల్లులపై విజిలెన్స్ అధికారుల దాడులు
Harish Rao | నువ్వు మోటార్లు నడిపి ఉంటే వరంగల్‌కు కరువు ఎక్కడిది.. రేవంత్ రెడ్డిపై హరీశ్ రావు ఫైర్
Navratri Brahmotsavams | హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి దర్శనం
Supreme Court | ఇంటర్నెట్ వినియోగం పిల్లల ప్రాథమిక హక్కు : సుప్రీంకోర్టు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

