ఉత్కంఠగా ‘మిస్సింగ్’

హర్షా నర్రా, నికీషా రంగ్వాలా, మిషానారంగ్ నాయకానాయికలుగా నటిస్తున్న చిత్రం ‘మిస్సింగ్’. శ్రీను జోస్యుల దర్శకుడు. భాస్కర్ జోస్యుల, లక్ష్మీ శేషగిరిరావు నిర్మాతలు. ఈ సినిమా ట్రైలర్‌ను ఇటీవల విడుదల చేశారు. దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘థ్రిల్లర్ కథాంశంతో సాగే చిత్రమిది. ఆద్యంతం ఉత్కంఠను పంచుతుంది. ఓ విభిన్నమైన సబ్జెక్ట్‌తో తెలుగు ప్రేక్షకులకు కొత్త అనుభూతినందిస్తుంది’ అన్నారు. ట్రైలర్ చాలా ఆసక్తికరంగా సాగిందని కార్యక్రమానికి ఆతిథులుగా విచ్చేసిన దర్శకుడు మారుతి, నిర్మాత బన్నీ వాసు తెలిపారు. నిర్మాత భాస్కర్ మాట్లాడుతూ ‘కరోనా వల్ల సినిమా ఆలస్యమైంది. థ్రిల్లర్ జోనర్లో వైవిధ్యంగా ఉండే కథ ఇది. అందరిని ఆకట్టుకుంటుందనే నమ్మకముంది’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: అజయ్ అరసాడ, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే: శ్రీని జోస్యుల.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- missing movie
- Tollywood
- సినిమా
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

