“మిస్సింగ్’ సినిమాలో గౌతమ్ అనే యువకుడిగా నా పాత్ర నవ్యరీతిలో ఉంటుంది. నటుడిగా నన్ను నేను నిరూపించుకోవాలనే తపనతో చేసిన సినిమా ఇది’ అని అన్నారు హర్ష నర్రా. ఆయన హీరోగా నటిస్తున్న చిత్రం ‘మిస్సింగ్’. శ
హర్షా నర్రా, నికీషా రంగ్వాలా, మిషానారంగ్ నాయకానాయికలుగా నటిస్తున్న చిత్రం ‘మిస్సింగ్’. శ్రీను జోస్యుల దర్శకుడు. భాస్కర్ జోస్యుల, లక్ష్మీ శేషగిరిరావు నిర్మాతలు. ఈ సినిమా ట్రైలర్ను ఇటీవల విడుదల చేశా�