అసిస్టెంట్ డైరెక్టర్ గా బిగ్ బాస్ బ్యూటీ
బిగ్ బాస్ షోతో మంచి పాపులారిటీ సంపాదించింది హైదరాబాదీ భామ తేజస్వి మడివాడ. తరచూ హాట్ ఫొటోషూట్, బోల్డ్ లుక్స్ అండ్ క్యారెక్టర్లతో కుర్రకారు మనసు దోచేస్తుంటుంది.

బిగ్ బాస్ షోతో మంచి పాపులారిటీ సంపాదించింది హైదరాబాదీ భామ తేజస్వి మడివాడ. తరచూ హాట్ ఫొటోషూట్, బోల్డ్ లుక్స్ అండ్ క్యారెక్టర్లతో కుర్రకారు మనసు దోచేస్తుంటుంది. తాజాగా ఈ భామకు సంబంధించిన క్రేజీ న్యూస్ ఒకటి ఫిలింనగర్ సర్కిల్ లో రౌండప్ చేస్తోంది. బిగ్ బాస్ కంటస్టెంట్గా, నటిగా ఇప్పటివరకు సిల్వర్ స్క్రీన్ పై మెరిసిన తేజస్వి కెరీర్ లో మరో ముందుడుగు వేసింది.
తేజస్వి అసిస్టెంట్ డైరెక్టర్ గా మారిందన్న వార్త ఇపుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. జీ 5 సిరీస్ గాడ్స్ ఆఫ్ ధర్మపురితో విమర్శల ప్రశంసలు అందుకున్న యాక్టర్ కమ్ డైరెక్టర్ అనీష్ కురువిల్ల. ప్రస్తుతం ఈ దర్శకుడి టీంలో తేజస్వి మడివాడ అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తోంది. అనీష్ ప్రస్తుతం కొత్త సిరీస్ ను రూపొందిస్తున్నాడు. ఈ ప్రాజెక్టుతో తేజస్వి మడివాడ అసిస్టెంట్ డైరెక్టర్ అవ్వాలన్న కోరిక నెరవేర్చుకుంటుందట.
సినీ ఇండస్ట్రీలో డైరెక్షన్ ఫీల్డ్ లో అమ్మాయిలు తక్కువనే విషయం తెలిసిందే. మరి అసిస్టెంట్ డైరెక్టర్ గా మారిన తేజస్వి కొంత కాలం తర్వాత సినిమా కూడా తీసే అవకాశాలు లేకపోలేదు అంటున్నారు సినీ జనాలు.
ఇవి కూడా చదవండి..
చిరు వ్యాపారులకు అండగా సోనూసూద్
ఎమోషనల్ అండ్ ఫన్ ‘ఎస్ఆర్ కళ్యాణమండపం’ ట్రైలర్
‘మోస్ట్ హ్యాండ్సమ్ ఏసియన్ మ్యాన్ ’ గా ప్రభాస్
శాకుంతలంలో పాపులర్ టీవీ హోస్ట్
తరుణ్, ఉదయ్‌కిరణ్‌తో నన్ను పోల్చొద్దు: వరుణ్ సందేశ్
ప్రియమణి-ముస్తఫారాజ్ వివాహం చెల్లదు..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

