ఎమోషనల్ అండ్ ఫన్ ‘ఎస్ఆర్ కళ్యాణమండపం’ ట్రైలర్
కిరణ్ అబ్బవరం, ట్యాక్సీ వాలా ఫేం ప్రియాంకా జవాల్కర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం ఎస్ఆర్ కల్యాణ్ మండపం.

కిరణ్ అబ్బవరం, ట్యాక్సీ వాలా ఫేం ప్రియాంకా జవాల్కర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం ఎస్ ఆర్ కళ్యాణమండపం. శ్రీధర్ గడే దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సాయికుమార్ హీరో తండ్రిగా నటిస్తున్నాడు. తాజాగా ఈ మూవీట్రైలర్ ను మేకర్స్ విడుదల చేశారు. ‘పది రూపాయలు సంపాదిస్తే కానీ మన కడుపున పుట్టినోడు కూడా మనకు విలువివ్వడే..’అంటూ సాయికుమార్ కొడుకు బైకుపై వెళ్తూ చెప్తున్న డైలాగ్స్ తో ట్రైలర్ షురూ అయింది.
తండ్రీ కొడుకుల రిలేషన్ షిప్, హీరోహీరోయిన్లు కిరణ్ , ప్రియాంకా జవాల్కర్ లవ్ ట్రాక్ ఆ తర్వాత ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయనే ఇతివృత్తంతో సినిమా సాగనున్నట్టు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది.ఇప్పటికే విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా సెకండ్ వేవ్ తో ఆగిపోయింది. ఆగస్టు 6న విడుదల కానుంది. రాజా వారు రాణి గారు చిత్రంతో నటుడిగా సిల్వర్ స్క్రీన్ పై మెరిసిడు కిరణ్ అబ్బవరం ఈ సారి మంచి హిట్టు కొట్టాలని ఎదురుచూస్తున్నాడు.
ఇవి కూడా చదవండి..
‘మోస్ట్ హ్యాండ్సమ్ ఏసియన్ మ్యాన్ ’ గా ప్రభాస్
శాకుంతలంలో పాపులర్ టీవీ హోస్ట్
టైగర్ 3..ఎంట్రీ సీన్ కే రూ.10 కోట్లు ఖర్చు..!
కేసు గెలిస్తే కారు నుంచి బైకుకు వచ్చాడు..‘తిమ్మరుసు’ ట్రైలర్
తరుణ్, ఉదయ్‌కిరణ్‌తో నన్ను పోల్చొద్దు: వరుణ్ సందేశ్
ప్రియమణి-ముస్తఫారాజ్ వివాహం చెల్లదు..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

