కూలిన శిక్షణ విమానం
రాందేవ్ గూడ వద్ద ఉన్న ఆర్టిలరీ సెంటర్లో గురువారం సాయంత్రం తెలంగాణ ప్రభుత్వానికి చెందిన శిక్షణ విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో అదుపు తప్పి చెట్లపై కూలిపోయింది.
మెహిదీపట్నం, నవంబర్ 26:రాందేవ్ గూడ వద్ద ఉన్న ఆర్టిలరీ సెంటర్లో గురువారం సాయంత్రం తెలంగాణ ప్రభుత్వానికి చెందిన శిక్షణ విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో అదుపు తప్పి చెట్లపై కూలిపోయింది. ఆ సమయంలో విమానంలో ట్రైనర్‌తో పాటు శిక్షణ పొందుతున్న పైలెట్ ఉన్నారు. ట్రైనర్ చాకచక్యంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. శిక్షణ పొందుతున్న పైలెట్‌కు స్వల్ప గాయాలయ్యాయి. ఆర్మీ సిబ్బంది పైలట్‌ను మిలటరీ ఆస్పత్రికి తరలించి.. చికిత్స చేయించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కూలిన శిక్షణ విమానం
KTR | ఉద్యోగాలపై నిలదీస్తే దాడులు చేస్తారా?.. కాంగ్రెస్ సర్కార్‌పై కేటీఆర్ ఫైర్
Mens Fitness | పురుషుల ఫిట్నెస్ అంటే కేవలం కండరాలను పెంచుకోవడమే కాదు, ఇవి కూడా..!
Gadwal ADE | కాంట్రాక్టర్ నుంచి రూ.60వేలు లంచం.. గద్వాల ఏడీఈని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న ఏసీబీ
Chemicals | మానవ ఆరోగ్యానికి తీవ్రమైన ముప్పుగా మారుతున్న రసాయనాలు.. చర్యలు తీసుకోకపోతే మరిన్ని సమస్యలు తప్పవు..
ట్రెండింగ్ వార్తలు
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ

