పెళ్లి క్యాన్సిల్..బీచ్‌లో మెహరీన్ ఎంజాయ్
నిశ్చితార్థం అంటే సగం పెళ్లైపోయినట్లే. కానీ పూర్తి పెళ్లినే కాదనుకుని విడిపోయే జంటలు ఉన్నారు ఈ రోజుల్లో. అలాంటి సగం పెళ్లికి విలువేం ఉంటుంది చెప్పండి. అభిప్రాయాలు కలవకపోతే పీటల వరకు వచ్చిన పెళ్లినే కాదంటున్నారు.

నిశ్చితార్థం అంటే సగం పెళ్లైపోయినట్లే. కానీ పూర్తి పెళ్లినే కాదనుకుని విడిపోయే జంటలు ఉన్నారు ఈ రోజుల్లో. అలాంటి సగం పెళ్లికి విలువేం ఉంటుంది చెప్పండి. అభిప్రాయాలు కలవకపోతే పీటల వరకు వచ్చిన పెళ్లినే కాదంటున్నారు. అలాగే పీటలెక్కాల్సిన పెళ్లిని మధ్యలోనే ఆపేసింది ఎఫ్ 2 హీరోయిన్ మెహరీన్ కౌర్ ఫిర్జాదా. ఈమె ఏకంగా మాజీ ముఖ్యమంత్రి ఇంటికే కోడలిగా వెళ్లడానికి సిద్ధమైంది. నిశ్చితార్థం కూడా జరిగిపోయింది. హర్యానా మాజీ ముఖ్యమంత్రి భజన్ లాల్ కుటుంబంలోకి ఈమె కోడలిగా వెళ్లడం దాదాపు ఖరారైంది.
భజన్ లాల్ మనవడు భవ్య బిష్నోయ్‌తో ప్రేమలో పడి ఎంగేజ్ మెంట్ కూడా జరిగిపోయింది. అయితే చివరి నిమిషంలో ఈ ఇద్దరి పెళ్లి ఆగిపోయింది. ఈ మధ్యే వివాహం రద్దు చేసుకున్నారు. ఎవరి సోషల్ మీడియా పేజీలో వాళ్లు తమ బంధం విడిపోయిందని చెప్పారు. దానికి తమ వ్యక్తిగత కారణాలు తమకున్నాయని చెప్పుకొచ్చారు. అయితే నిశ్చితార్థం క్యాన్సిల్ అయిన తర్వాత చాలా నిశ్చింతగా కనిపిస్తుంది మెహరీన్. బ్రేకప్ తర్వాత మరింత జాలీగా మారిపోయింది. భవ్యతో విడిపోయిన తర్వాత బీచ్ ల వెంట తిరుగుతుంది ఈ ముద్దుగుమ్మ.
విడిపోయిన తర్వాత ఛిల్ అవుతుంది. గతం గురించి ఆలోచించకుండా హాయిగా బీచ్ లో చిలౌట్ అవుతూ ఫోటోలకు పోజులిచ్చింది. తన కొత్త ఫోటోలను ఇన్ స్టా వేదికగా అభిమానులతో పంచుకుని తానెంత సంతోషంగా ఉందో చెప్పకనే చెప్పింది. నిశ్చితార్థం క్యాన్సిల్ అయినందుకు ఏ మాత్రం బాధ లేదని ఈ ఫోటోలతోనే అర్థమైపోతుంది. ప్రస్తుతం మెహరీన్ ఎఫ్-3లో నటిస్తోంది. అలాగే మారుతి-సంతోష్ శోభన్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న చిత్రంలోనూ నటించబోతుంది. దాంతో పాటు బాలయ్య సినిమాలోనూ మెహ్రీన్ నటించబోతుందనే ప్రచారం జరుగుతుంది.
ఇవి కూడా చదవండి..
బీచ్‌లో పూజాహెగ్డే..ఎక్కడికి వెళ్లిందో..?
అఖిల్ కండలు చూసి అవాక్కవుతున్న ఫ్యాన్స్
తేజ్‌ను చూస్తే ఎమోషనల్ అవుతా: కొరటాల శివ
సైకిల్ తో సన్నీలియోన్.. స్టన్నింగ్ లుక్స్ వైరల్
100 సార్లు నన్ను రిజెక్ట్ చేశారు..వారికి నా సమాధానమదే: దివి
మా ఎన్నికలు..ప్రకాశ్ రాజ్ ప్రశ్నకు నరేశ్ సెటైరికల్ రిప్లై
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

