ఆలియా హాలీవుడ్ ఎంట్రీ!

టాలీవుడ్ హీరోయిన్లకు బాలీవుడ్లో అడుగు పెట్టాలన్న కోరిక ఉన్నట్లే, బాలీవుడ్ భామలకు హాలీవుడ్ ఎంట్రీ కూడా పెద్ద స్వప్నమే. అయితే, అలాంటి కలలు కొందరికి మాత్రమే సాధ్యమవుతాయి. ఇప్పటికే బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకోన్ హాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది. ప్రియాంక చోప్రా అయితే చాలా సినిమాలు చేసేస్తున్నది. ఇప్పుడు అదే బాలీవుడ్ నుంచి ఆలియా భట్ హాలీవుడ్లో అడుగుపెట్టనున్నది. ఇంగ్లిష్ సినిమాలు చేసేందుకు ఆమె ఇటీవలే ఇంటర్నేషనల్ టాలెంట్ ఏజెన్సీ ‘విలియం మోరిస్ ఎండీవర్ (డబ్ల్యూఎంఈ)’తో ఒప్పందం చేసుకుందట. ఈ విషయాన్ని ఆ సంస్థ తమ అధికారిక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా తెలిపింది. ‘వెల్కమింగ్ ఆలియా భట్ ఆన్ బోర్డ్’ అంటూ తమ ఇన్‌స్టా పేజీలో రాసు కొచ్చింది. త్వరలోనే ఈ విషయాన్ని ఆలియా కూడా ప్రకటించనున్నది. ప్రస్తుతం ఆమె తెలుగులో రాజమౌళి ప్రతిష్ఠాత్మక సినిమా ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్స్‌తో బిజీగా ఉన్నది.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
డిసెంబర్ 16న ఐపీఎల్ మినీ వేలం
Magnesium Supplements | మెగ్నిషియం సప్లిమెంట్లలో ఎన్ని రకాలు ఉన్నాయి.. అవి ఎలా పనిచేస్తాయి..?
Holidays | రేపు, ఎల్లుండి పాఠశాలలకు సెలవు
Man, Father Paraded Naked | బాలికతో ప్రేమవ్యవహారం.. యువకుడు, తండ్రి, స్నేహితుడ్ని నగ్నంగా ఊరేగింపు
Cancer Treatment | క్యాన్సర్ చికిత్స తీసుకునే రోగుల్లో గుండె ఆరోగ్యంపై ప్రభావం పడుతుందా..? నిపుణులు ఏం చెబుతున్నారు..?
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

