సత్వదేవ్, నిత్యా మీనన్ స్కైలాబ్ ఫస్ట్ లుక్ వచ్చేసింది
స్కైలాబ్ | విభిన్న పాత్రలతో అటు సినిమాలు.. ఇటు వెబ్‌సిరీస్‌లతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటుడు సత్యదేవ్. ఎప్పటికప్పుడూ తన నటనతో కట్టిపడేసే సత్యదేవ్.. ఇప్పుడు ఓ ఆసక్తికరమైన కథతో రాబోతున్నాడు.

విభిన్న పాత్రలతో అటు సినిమాలు.. ఇటు వెబ్‌సిరీస్‌లతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటుడు సత్యదేవ్. ఎప్పటికప్పుడూ తన నటనతో కట్టిపడేసే సత్యదేవ్.. ఇప్పుడు ఓ ఆసక్తికరమైన కథతో రాబోతున్నాడు. దర్శకుడు విశ్వక్ ఖండేరావు దర్శకత్వంలో స్కైలాబ్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో నిత్యా మీనన్, రాహుల్ రామకృష్ణ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్ర బృందం తాజాగా విడుదల చేసింది. సత్వదేవ్,నిత్యా మీనన్,రాహుల్ రామకృష్ణ ఈ ముగ్గురు అంతరిక్షంలో నుండి పడిపోతున్న ఉపగ్రహంలో కూర్చున్నట్టు ఈ పోస్టర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకిత్తిస్తుంది.
1979లో జరిగిన స్కైలాబ్ ఘటాధారంగా ఈ సినిమా రూపొందుతుంది. అమెరికా మొదటి అంతరిక్ష కేంద్రం అయిన స్కైలాబ్ భూమిపై పడినప్పుడు బండలింగంపల్లిలో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ సినిమా ఉండబోతోంది. సత్యదేవ్ నటించిన తిమ్మరుసు.. త్వరలోనే విడుదల కానుంది. కాగా ప్రస్తుతం ఆయన చేతిలో గాడ్సే, గుర్తుందా శీతాకాలం సినిమాలు ఉన్నాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
బీచ్‌లో పూజాహెగ్డే..ఎక్కడికి వెళ్లిందో..?
అఖిల్ కండలు చూసి అవాక్కవుతున్న ఫ్యాన్స్
తేజ్‌ను చూస్తే ఎమోషనల్ అవుతా: కొరటాల శివ
సైకిల్ తో సన్నీలియోన్.. స్టన్నింగ్ లుక్స్ వైరల్
100 సార్లు నన్ను రిజెక్ట్ చేశారు..వారికి నా సమాధానమదే: దివి
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: గర్బా వేడుక నుంచి బాలికను బయటకు నెట్టిన బీజేపీ నేత.. తర్వాత ఏం జరిగిందంటే?
Jio IPO | జియో ఐపీవోకు చరిత్రలోనే రికార్డు స్థాయి స్పందన.. యాంకర్ బుక్‌లో రూ.2.5 లక్షల కోట్ల బిడ్లు!
Bloody Romeo | నాని బ్లడీ రోమియో షూటింగ్ షురూ.. ఇంతకీ లొకేషన్ ఎక్కడో తెలుసా..?
Tanzania | టాంజానియాలో టీసీఏ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
Bathukamma Celebrations | దక్షిణాఫ్రికాలో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

