మరికాసేపట్లో రవితేజ నుంచి సర్ప్రైజ్
టాలీవుడ్ హీరో రవితేజ ఇటీవలే కొత్త డైరెక్టర్ శరత్ మండవతో 68వ సినిమా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా అనౌన్స్ మెంట్ తో రిలీజ్ చేసిన ప్రీ లుక్ ఒకటి నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.

టాలీవుడ్ హీరో రవితేజ ఇటీవలే కొత్త డైరెక్టర్ శరత్ మండవతో 68వ సినిమా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా అనౌన్స్ మెంట్ తో రిలీజ్ చేసిన ప్రీ లుక్ ఒకటి నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. తాజాగా ఈ ప్రాజెక్టుకు సంబంధించిన క్రేజీ అప్ డేట్ ఒకటి ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాకు సంబంధించిన క్రేజీ అప్ డేట్ ఇవాళ సాయంత్రం 5.04 గంటలకు రాబోతుందని మేకర్స్ ప్రకటించారు. ఈ ప్రకటనతో ఆ సర్ప్రైజ్ సినిమా టైటిల్ లేదా విడుదల తేదీ అయి ఉంటుందా అని అంతా చర్చించుకుంటున్నారు.
2021లో క్రాక్ అనే సినిమాతో సూపర్ హిట్ కొట్టిన రవితేజ ప్రస్తుతం ఖిలాడి సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. థియేటర్స్ రీఓపెన్ అయిన తర్వాత ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ చిత్రంలో రవితేజ మెజిస్ట్రేట్ కార్యాలయంలో పని చేసే ఉద్యోగిగా కనిపించబోతున్నట్టు టాక్. ఈ సినిమాలో రవితేజ ఎమ్మార్వోగా కనిపిస్తాడని ఫిలింనగర్ సర్కిల్ సమాచారం. మరి దీనిపై రాబోయే అప్ డేట్ తో క్లారిటీ వచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి.
ఇవి కూడా చదవండి..
సైకిల్ తో సన్నీలియోన్.. స్టన్నింగ్ లుక్స్ వైరల్
100 సార్లు నన్ను రిజెక్ట్ చేశారు..వారికి నా సమాధానమదే: దివి
మా ఎన్నికలు..ప్రకాశ్ రాజ్ ప్రశ్నకు నరేశ్ సెటైరికల్ రిప్లై
నో ఓటీటీ..సిల్వర్ స్క్రీన్ పైనే ‘నారప్ప’ సందడి..!
ఈ వీకెండ్ నెట్ఫ్లిక్స్ లో వస్తున్న తెలుగు సినిమాలివే..!
బంగార్రాజు చిత్రంలో ‘బేబమ్మ’..?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

