ఖిలాడీ సినిమా షూటింగ్ జూలై 26 నుంచి మొదలు కానున్నట్లు ప్రకటించారు దర్శక నిర్మాతలు. నాన్ స్టాప్ షెడ్యూల్ తో సినిమాను పూర్తి చేయాలని చూస్తున్నాడు దర్శకుడు రమేష్ వర్మ. ఈ చిత్రం కోసం రవితేజ 10 కోట్లకు పైగా పారి�
టాలీవుడ్ హీరో రవితేజ ఇటీవలే కొత్త డైరెక్టర్ శరత్ మండవతో 68వ సినిమా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా అనౌన్స్ మెంట్ తో రిలీజ్ చేసిన ప్రీ లుక్ ఒకటి నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.