రామ్ డ్యుయల్ రోల్..అవేంటో తెలుసా..?
పోలీసాఫీసర్ పాత్రలో నటించాలని చాలా మంది నటీనటులు అనుకుంటుంటారు. కానీ అందరికీ ఆ అవకాశం రాదు. హీరోలైతే కెరీర్ లో ఒక్కసారైనా పోలీస్ యూనిఫామ్ వేసుకుని సిల్వర్ స్క్రీన్ పై రఫ్పాడించాలనుకుంటారు.

పోలీసాఫీసర్ పాత్రలో నటించాలని చాలా మంది నటీనటులు అనుకుంటుంటారు. కానీ అందరికీ ఆ అవకాశం రాదు. హీరోలైతే కెరీర్ లో ఒక్కసారైనా పోలీస్ యూనిఫామ్ వేసుకుని సిల్వర్ స్క్రీన్ పై రఫ్పాడించాలనుకుంటారు. టాలీవుడ్ యువ హీరో రామ్ కు ఇపుడు ఆ టైం వచ్చేసింది. లింగుస్వామి దర్శకత్వంలో రామ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు లవర్ బాయ్‌గా, మాస్ రోల్ లో కనిపించిన రామ్‌కు ఏకంగా ఒకేసారి డబుల్ బొనాంజా ఆఫర్ వచ్చిందట.
ఇంతకీ ఆ ఆఫర్ ఏంటో తెలుసా..? ఈ మూవీలో రామ్ రెండు పాత్రల్లో కనిపించనున్నాడని టాక్ నడుస్తోంది. అందులో ఒకటి పోలీసాఫీసర్ రోల్ కాగా, మరో పాత్ర డాక్టర్. మనిషి దేహానికి వచ్చిన రోగాలను డాక్టర్ ఎలా నయం చేస్తాడో. సమాజంలో ఉన్న చెడును తొలగించే పని పోలీస్ చేస్తాడు. లింగుస్వామి ఈ రెండు లైన్ల ఆధారంగా రామ్ క్యారెక్టర్ డిజైన్ చేశాడని ఫిలింనగర్ సర్కిల్ టాక్. ఇస్మార్ట్ శంకర్ సినిమా సక్సెస్ తర్వాత ఫుల్ డోస్ యాక్షన్ సినిమా చేస్తున్నాడు రామ్. కృతిశెట్టి హీరోయిన్ గా నటిస్తోంది.
ఇవి కూడా చదవండి..
బీచ్‌లో పూజాహెగ్డే..ఎక్కడికి వెళ్లిందో..?
అఖిల్ కండలు చూసి అవాక్కవుతున్న ఫ్యాన్స్
తేజ్‌ను చూస్తే ఎమోషనల్ అవుతా: కొరటాల శివ
సైకిల్ తో సన్నీలియోన్.. స్టన్నింగ్ లుక్స్ వైరల్
100 సార్లు నన్ను రిజెక్ట్ చేశారు..వారికి నా సమాధానమదే: దివి
మా ఎన్నికలు..ప్రకాశ్ రాజ్ ప్రశ్నకు నరేశ్ సెటైరికల్ రిప్లై
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

