రష్మిక సెల్ఫీ పోస్ట్..’అతడు ఎవరు’ అంటూ ఫ్యాన్స్ టీజింగ్
రష్మిక మందన్నా..సోషల్‌మీడియాలో ఈ భామకు ఏ రేంజ్ లో ఫాలోవర్లున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నెట్టింట్లో చాలా యాక్టివ్ గా ఉంటూ సందడి చేస్తుంటుందీ కన్నడ సోయగం.

రష్మిక మందన్నా..సోషల్‌మీడియాలో ఈ భామకు ఏ రేంజ్ లో ఫాలోవర్లున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నెట్టింట్లో చాలా యాక్టివ్ గా ఉంటూ సందడి చేస్తుంటుందీ కన్నడ సోయగం. తాజాగా రష్మిక ఇన్ స్టాగ్రామ్ లో ఓ సెల్ఫీని పోస్ట్ చేసింది. అంతటితో ఆగిపోకుండా రెగ్యులర్ గా పెట్టే ఏదో ఒక క్యాప్షన్ లా కాకుండా..అందరి మైండ్ కు పని చెప్పేలా.. ‘పోస్ట్ పెట్టాలని అతడు చెప్పాడు..’అని క్యాస్షన్ ఇచ్చింది. అయితే ఈ పోస్ట్ చూసిన ఫాలోవర్లు ఇంతకీ అతడెవరనే దానిపై ప్రశ్నల వర్షం మొదలుపెట్టారు.
అతడెవరు..? తెలుసుకోవాలని ఎక్జయిటింగ్ గా ఉంది..అని ఓ ఇన్ స్టాగ్రామ్ యూజర్ పోస్ట్ పెట్టాడు. అతడు విజయ్ దేవరకొండ కాదనుకుంటున్నా అని మరో నెటిజన్ కామెంట్ పెట్టాడు. అతడెవరు అని మరో వ్యక్తి కామెంట్ పెట్టాడు. ఫ్యాన్స్ టీజ్ చేస్తున్నా ఇంతకీ అతడెవరన్నదానిపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు రష్మిక, ఈ కన్నడ బ్యూటీ ప్రస్తుతం పుష్ప షూటింగ్ లో పాల్గొంటుంది. మరోవైపు బ్యాక్ టు బ్యాక్ బాలీవుడ్ ప్రాజెక్టులతో బిజీగా ఉంది.
ఇవి కూడా చదవండి..
బీచ్‌లో పూజాహెగ్డే..ఎక్కడికి వెళ్లిందో..?
అఖిల్ కండలు చూసి అవాక్కవుతున్న ఫ్యాన్స్
తేజ్‌ను చూస్తే ఎమోషనల్ అవుతా: కొరటాల శివ
సైకిల్ తో సన్నీలియోన్.. స్టన్నింగ్ లుక్స్ వైరల్
100 సార్లు నన్ను రిజెక్ట్ చేశారు..వారికి నా సమాధానమదే: దివి
మా ఎన్నికలు..ప్రకాశ్ రాజ్ ప్రశ్నకు నరేశ్ సెటైరికల్ రిప్లై
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
Athletics | అథ్లెటిక్స్‌లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

