విజయ్ నటిస్తున్న తాజా చిత్రం వారసుడు (Vaarasudu) షూటింగ్ దశలో ఉంది. కాగా షూటింగ్ టైంలో రష్మిక కోస్టార్లు ఖుష్బూ, విజయ్‌తో కలిసి దిగిన సెల్ఫీ ఇపుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది.
రష్మిక మందన్నా..సోషల్‌మీడియాలో ఈ భామకు ఏ రేంజ్ లో ఫాలోవర్లున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నెట్టింట్లో చాలా యాక్టివ్ గా ఉంటూ సందడి చేస్తుంటుందీ కన్నడ సోయగం.