Rashmika Selfie | గార్డెన్లో విజయ్, ఖుష్బూతో రష్మిక సెల్ఫీ.. వారసుడు వర్కింగ్ స్టిల్స్
విజయ్ నటిస్తున్న తాజా చిత్రం వారసుడు (Vaarasudu) షూటింగ్ దశలో ఉంది. కాగా షూటింగ్ టైంలో రష్మిక కోస్టార్లు ఖుష్బూ, విజయ్‌తో కలిసి దిగిన సెల్ఫీ ఇపుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది.
కన్నడ సోయగం రష్మిక మందన్నా ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ (Vijay)తో కలిసి నటిస్తున్న చిత్రం వారసుడు (Vaarasudu). టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి (Vamshi Paidipally) దర్వకత్వం వహిస్తున్నాడు. ఈ ప్రాజెక్టులో ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. కాగా షూటింగ్ టైంలో రష్మిక కోస్టార్లు ఖుష్బూ, విజయ్‌తో కలిసి దిగిన సెల్ఫీ ఇపుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. పూల తోటలో వచ్చే సన్నివేశాలను చిత్రీకరిస్తున్న టైంలో ఈ సెల్ఫీ దిగినట్టు అర్థమవుతుంది.
ఈ మూవీ తెలుగులో వారసుడు, తమిళంలో వారిసు టైటిల్‌తో తెరకెక్కుతోంది. కాగా ఈ చిత్రాన్ని 2023 జనవరి 12న సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్టు దీపావళి సందర్భంగా మేకర్స్ ప్రకటించారు. వారసుడు చిత్రంలో ఖుష్బూ సుందర్, జయసుధ, ప్రకాశ్, ప్రభు, శ్రీకాంత్, యోగిబాబు, శరత్ కుమార్ ఇతర నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఈ చిత్రానికి ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీని తెలుగు, తమిళ భాషల్లో దిల్ రాజు, శిరీష్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, పీవీపీ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వారసుడు చిత్రానికి వంశీ పైడిపల్లి, హరి, అహిషోర్ సాల్మన్ కథ, స్క్రీన్‌ప్లే సమకూరుస్తున్నారు.
వారసుడు వర్కింగ్ స్టిల్స్ పై ఓ లుక్కేయండి మరీ..

Read Also : Mahesh Babu | మహేశ్ బాబు ఫ్యామిలీ ఇప్పుడెక్కడుందో తెలుసా..?
Read Also : Sudheer Babu | ఇన్‌ల్యాండ్ లెటర్‌తో సుధీర్ బాబు కొత్త సినిమా పోస్టర్.. వివరాలివే
Read Also : Lokesh Kanagaraj | ఒకేసారి దళపతి 67, ఖైదీ 2 అప్డేట్స్ ఇచ్చిన లోకేశ్ కనగరాజ్
Read Also : SS Rajamouli | ఉత్తమ అంతర్జాతీయ చిత్రంగా ఆర్ఆర్ఆర్కు అవార్డు.. వీడియో
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Councilors | మున్సిపల్ కమిషనర్ తీరుపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తాం : బీఆర్ఎస్ కౌన్సిలర్స్
Watch: పార్టీ సమావేశంలో కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ.. పూలగుత్తులు, బూట్లు విసురుకున్న వైనం
IND vs WI | భారత్‌తో మూడో టీ20.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న వెస్టిండీస్
Pakistan | పాకిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.. పీటీఐ ప్రభుత్వం రద్దు.. సీఎం అరెస్ట్
Agriculture Admissions | వ్యవసాయ కోర్సుల్లో మిగిలిన సీట్లకు కౌన్సెలింగ్.. ఈ నెల 14 నుంచి ప్రారంభం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

