SS Rajamouli | ఉత్తమ అంతర్జాతీయ చిత్రంగా ఆర్ఆర్ఆర్కు అవార్డు.. వీడియో
బాహుబలి తర్వాత ఎస్ఎస్ రాజమౌళి మరోసారి ఆర్ఆర్ఆర్ (RRR)తో అంతర్జాతీయ స్థాయి ప్రేక్షకుల్లో తెలుగు సినిమా క్రేజ్‌ను అమాంతం పెంచేశాడు. ఈ ఎపిక్ డ్రామా ప్రాజెక్ట్ అక్టోబర్ 21న జపాన్‌లో గ్రాండ్‌గా విడుదలైంది. కాగా ఆర్ఆర్ఆర్ ఖాతాలో ఇంటర్నేషనల్ అవార్డు పడింది.
గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద తెలుగు సినిమా ఖ్యాతిని మరోసారి ప్రపంచానికి చాటి చెప్పిన చిత్రం ఆర్ఆర్ఆర్ (RRR)అనడంలో ఎలాంటి సందేహం లేదు. బాహుబలి తర్వాత ఎస్ఎస్ రాజమౌళి మరోసారి ఆర్ఆర్ఆర్తో అంతర్జాతీయ స్థాయి ప్రేక్షకుల్లో తెలుగు సినిమా క్రేజ్‌ను అమాంతం పెంచేశాడు. ఈ ఎపిక్ డ్రామా ప్రాజెక్ట్ అక్టోబర్ 21న జపాన్‌లో కూడా గ్రాండ్‌గా విడుదలైంది. కాగా ఆర్ఆర్ఆర్ ఖాతాలో ఇంటర్నేషనల్ అవార్డు పడింది.
సటర్న్ అవార్డ్స్‌లో ఆర్ఆర్ఆర్ ‘ఉత్తమ అంతర్జాతీయ చిత్రం అవార్డు’కు ఎంపికైంది. సటర్న్ అవార్డ్స్ ఈ ఏడాదితో 50 ఏండ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఈ ప్రతిష్టాత్మక అమెరికన్ అవార్డును జ్యూరీ అధికారికంగా ప్రకటించింది. ఆర్ఆర్ఆర్ ను అవార్డుకు ఎంపిక చేసిన జ్యూరీ మెంబర్స్ కు ఈ సందర్భంగా రాజమౌళి ధన్యవాదాలు తెలియజేశారు.
ఇది తనకు రెండో సటర్న్ అవార్డు అని రాజమౌళి అన్నాడు. అవార్డులు గెలుచుకున్న ఇతర విజేతలకు కూడా శుభాకాంక్షలు తెలియజేశాడు జక్కన్న. రాజమౌళి వీడియో ఇపుడు నెట్టింట హల్ చల్ చేస్తోంది. మొదటి అవార్డు బాహుబలి : ది కంక్లూజన్ చిత్రానికి వచ్చింది.
ఆర్ఆర్ఆర్లో రాంచరణ్ (Ram Charan) అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించగా.. ఎన్టీఆర్ (Jr NTR) కొమ్రంభీం పాత్రలో నటించాడు. ఈ మూవీలో అలియాభట్, అజయ్ దేవ్గన్, శ్రియాశరణ్, ఒలివియా మొర్రీస్, సముద్రఖని కీలక పాత్రల్లో నటించారు. డీవీవీ ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ ప్రపంచవ్యాప్తంగా రూ.1100 కోట్లకుపైగా కలెక్షన్లు వసూళ్లు చేసి రికార్డులు సృష్టించింది.
Congrats to #SaturnAwards Best International Film – @RRRMovie pic.twitter.com/CGf8zPdCqQ
— The Official Saturn Awards (@SaturnAwards) October 26, 2022
Read Also : LikeShareSubscribe Trailer | సంతోష్ శోభన్-ఫరియా లైక్ షేర్ అండ్ సబ్‌స్ర్కైబ్ ట్రైలర్
Read Also : Mohanlal | తగ్గేదేలే అంటున్న మోహన్‌లాల్.. జల్లికట్టు డైరెక్టర్‌తో కొత్త సినిమా
Read Also : Satya Dev | బాలీవుడ్‌లోనూ సత్యదేవ్ కుమ్మేశాడుగా.. తొలి సినిమాకే ప్రేక్షకులు ఫిదా
Read Also : 18 Pages | 18 పేజెస్ సెట్స్ లో నిఖిల్.. విడుదల తేదీపై క్లారిటీ
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Jr NTR
- ram charan
- RRR
- Saturn Awards
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

