Mohanlal | తగ్గేదేలే అంటున్న మోహన్‌లాల్.. జల్లికట్టు డైరెక్టర్‌తో కొత్త సినిమా
టాలెంటెడ్ యాక్టర్ మోహన్ లాల్ (Mohanlal) లీడ్ రోల్లో నటించిన మాన్స్టర్ బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ తెచ్చుకుంటోంది. మోహన్ లాల్ అభిమానులను ఊపిరాడకుండా చేస్తూ ఇపుడు మరో సినిమాను ప్రకటించి ఔరా అనిపిస్తున్నాడు.
బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ (Mohanlal). ఈ టాలెంటెడ్ యాక్టర్ లీడ్ రోల్లో నటించిన మాన్స్టర్ బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ తెచ్చుకుంటోంది. ఇప్పటికే చేతినిండా సినిమాలతో తీరికలేకుండా ఉన్న మోహన్‌లాల్.. అభిమానులను ఊపిరాడకుండా చేస్తూ ఇపుడు మరో సినిమాను ప్రకటించి ఔరా అనిపిస్తున్నాడు.
అంగమలై డైరీస్, జల్లి కట్టు చిత్రాల దర్శకుడు లిజో జోస్ పెల్లిస్సెరీ (Mohanlal)తో కొత్త సినిమా చేస్తున్నాడు మోహన్‌లాల్. ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా తెలియజేశాడు మోహన్ లాల్. నా తర్వాతి ప్రాజెక్ట్ భారతీయ సినిమాలో అత్యంత ప్రతిభావంతులైన దర్శకుల్లో ఒకరైన లిజో జోస్ పెల్లిస్సేరీతో ఉంటుందని తెలిపేందుకు సంతోషిస్తున్నా.. అని ట్వీట్ చేశాడు మోహన్ లాల్ . ఈ ట్వీట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది.
ఈ చిత్రాన్ని మ్యాక్స్ ల్యాబ్స్, సెంచరీ ఫిలిమ్స్ బ్యానర్లపై జాన్, మేరీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మోహన్ లాల్- లిజో జోస్ కాంబినేషన్లో రాబోతున్న ఈ సినిమా నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలపై త్వరలోనే మేకర్స్ నుంచి క్లారిటీ రానుంది.
I'm delighted to announce that my next project will be with one of the most exciting and immensely talented directors in Indian cinema – Lijo Jose Pellissery. The project will be produced by John and Mary Creative, Max Labs and Century Films.#LijoJosePellissery @shibu_babyjohn pic.twitter.com/d7XYnkYOzk
— Mohanlal (@Mohanlal) October 25, 2022
Read Also : LikeShareSubscribe Trailer | సంతోష్ శోభన్-ఫరియా లైక్ షేర్ అండ్ సబ్‌స్ర్కైబ్ ట్రైలర్
Read Also : Chiranjeevi | బ్రిటీష్ వారికి భారత సంతతి వ్యక్తి ప్రధాని అవుతారని ఎవరు ఊహించారు: చిరంజీవి
Read Also : ఆ 20 నిమిషాలు స్టన్ అయిపోయా.. కాంతారపై పూజా హెగ్దే రియాక్షన్
Read Also : 18 Pages | 18 పేజెస్ సెట్స్ లో నిఖిల్.. విడుదల తేదీపై క్లారిటీ
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mission bhageeratha | పర్యవేక్షణ లోపమా..? ఇష్టారాజ్యమా..? వృథాగా మిషన్ భగీరథ నీరు
నాగినేనిప్రోలు రెడ్డిపాలెం జడ్పీహెచ్ఎస్ పదో తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
Medical Services | వైద్య సేవలు, నిర్వహణ మెరుగ్గా ఉండాలి : కలెక్టర్ చాహత్‌బాజ్‌పాయ్
ATA bathukamma celebrations | ఆస్ట్రేలియా గడ్డపై అంగరంగ వైభవంగా.. 6 వేల మందితో మెల్బోర్న్ లో బతుకమ్మ వేడుకలు
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
ట్రెండింగ్ వార్తలు
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!

