Andhala Chandhamamave | గీతా సాక్షిగా నుంచి సిద్ శ్రీరామ్ అందాల చందమామవే.. లిరికల్ వీడియో
సిద్ శ్రీరామ్ (Sid Sriram) పాటుందంటే చాలు ఆ సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోతుంటాయి. తాజాగా అలాంటి పాటతో మరోసారి ఈ యువ గాయకుడు ప్రేక్షకుల ముందుకొచ్చాడు. గీతా సాక్షిగా సినిమా నుంచి అందాల చందమామవే (Andhala Chandhamamave )పాటను మేకర్స్ విడుదల చేశారు.
సినిమా ఏదైనా.. ఎలాంటి కథ అయినా గానీ.. సిద్ శ్రీరామ్ (Sid Sriram)పాటుందంటే చాలు ఆ సినిమాపై క్రేజ్, అంచనాలు అమాంతం పెరిగిపోతుంటాయి. తాజాగా అలాంటి పాటతో మరోసారి ప్రేక్షకుల ముందుకొచ్చాడు ఈ యువ గాయకుడు. ఆదర్శ్, చిత్రాశుక్లా లీడ్ రోల్స్‌లో శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రలో నటిస్తున్న చిత్రం గీతసాక్షిగా. ఈ సినిమా నుంచి అందాల చందమామవే (Andhala Chandhamamave )పాటను మేకర్స్ విడుదల చేశారు.
ఈ పాటను రెహమాన్ రాయగా.. సిద్ శ్రీరామ్ ఆలపించాడు. గోపీసుందర్ సంగీతం మ్యూజిక్ లవర్స్ ను ఆకట్టుకునేలా సాగుతుంది. ఈ చిత్రానికి ఆంటోనీ మట్టిపల్లి కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం వహిస్తున్నాడు. చేతన్ రాజ్ కథనందిస్తూ.. చేతన్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్‌పై స్వయంగా తెరకెక్కిస్తున్నారు.
గీతసాక్షిగా చిత్రానికి గోపీ సుందర్ మ్యూజిక్ అందించారు. రూపేశ్ శెట్టి, భరణి శంకర్, జయలలిత, అనితా చౌదరి, రాజా రవీంద్ర ఇతర నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Read Also : LikeShareSubscribe Trailer | సంతోష్ శోభన్-ఫరియా లైక్ షేర్ అండ్ సబ్‌స్ర్కైబ్ ట్రైలర్
Read Also : Chiranjeevi | బ్రిటీష్ వారికి భారత సంతతి వ్యక్తి ప్రధాని అవుతారని ఎవరు ఊహించారు: చిరంజీవి
Read Also : ఆ 20 నిమిషాలు స్టన్ అయిపోయా.. కాంతారపై పూజా హెగ్దే రియాక్షన్
Read Also : Vaarasudu | దీపావళి విషెస్‌తో విజయ్ అభిమానులకు శుభవార్త.. వారసుడు విడుదల తేదీ ఫైనల్
Read Also : Balakrishna | మరోసారి గొప్ప మనసు చాటుకున్న బాలకృష్ణ.. వివరాలివే
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

