Vaarasudu | దీపావళి విషెస్‌తో విజయ్ అభిమానులకు శుభవార్త.. వారసుడు విడుదల తేదీ ఫైనల్
వంశీ పైడిపల్లి (Vamshi Paidipally) దర్వకత్వంలో విజయ్ (Vijay) నటిస్తున్న తాజా చిత్రం వారసుడు. దీపావళి సందర్భంగా మేకర్స్ అదిరిపోయే లుక్‌తో విడుదల తేదీ అప్డేట్ ఇచ్చేశారు.
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ (Vijay) నటిస్తున్న తాజా చిత్రం వారసుడు. వంశీ పైడిపల్లి (Vamshi Paidipally) దర్వకత్వం వహిస్తున్న ఈ చిత్రం తమిళంలో వారిసు టైటిల్‌తో తెరకెక్కుతోంది. కాగా దీపావళి సందర్భంగా మేకర్స్ అదిరిపోయే లుక్‌తో విడుదల తేదీ అప్డేట్ ఇచ్చేశారు.
వారసుడు మూవీని 2023 జనవరి 12న సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్టు మేకర్స్ కొత్త పోస్టర్ ద్వారా తెలియజేశారు. స్టైలిష్ బ్లాక్ డ్రెస్‌లో యాక్షన్ పార్టులో పాల్గొంటున్న విజయ్ లుక్ ఫ్యాన్స్ కు విజువల్ ట్రీట్ అందిస్తోంది. వారసుడు మూవీలో సహజ నటి జయసుధ, ప్రకాశ్ రాజ్, ప్రభు, శ్రీకాంత్, యోగిబాబు, శరత్ కుమార్ ఇతర నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ మూవీని దిల్ రాజు, శిరీష్ నిర్మాతలుగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, పీవీపీ బ్యానర్లపై సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో కన్నడ బ్యూటీ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి, హరి, అహిషోర్ సాల్మన్ కథ, స్క్రీన్‌ప్లే సమకూరుస్తున్నారు. ఎస్ థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.
#VarisuPongal 🔥🔊 @actorvijay Anna 🎹🤩 pic.twitter.com/CEOwhScr16
— thaman S (@MusicThaman) October 24, 2022
Read Also : Sir | ధనుష్ టీం దీపావళి శుభాకాంక్షలు.. సార్ కొత్త పోస్టర్
Read Also : Balakrishna | మరోసారి గొప్ప మనసు చాటుకున్న బాలకృష్ణ.. వివరాలివే
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

