Waltair Veerayya Title Teaser | మెగా 154 టైటిల్ టీజర్.. వాల్తేరు వీరయ్యగా చిరంజీవి మాస్ స్టైలిష్ ఎంట్రీ.. వీడియో
మేకర్స్ దీపావళి సందర్భంగా మెగా 154 (Mega 154). టైటిల్ టీజర్‌ను ప్రకటించారు. ముందు నుంచి వస్తున్న వార్తల ప్రకారం ఈ చిత్రానికి వాల్తేరు వీరయ్య టైటిల్‌నే ఫిక్స్ చేశారు మేకర్స్.
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న తాజా చిత్రాల్లో ఒకటి మెగా 154 (Mega 154). బాబీ (కేఎస్ రవీంద్ర) దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా మేకర్స్ దీపావళి సందర్భంగా టైటిల్ టీజర్‌ను ప్రకటించారు. ముందు నుంచి వస్తున్న వార్తల ప్రకారం ఈ చిత్రానికి వాల్తేరు వీరయ్య టైటిల్‌నే ఫిక్స్ చేశారు మేకర్స్.
పక్కా మాస్ ఎంటర్టైనర్గా వస్తున్న ఈ చిత్రంలో రవితేజ కీలక పాత్రలో నటిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రంలో శృతిహాసన్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న వాల్తేరు వీరయ్య 2023 జనవరి 13న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.
ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్ స్క్రైబ్.. అంటూ ముఠామేస్త్రీ సినిమాను గుర్తు తెచ్చేలా.. బీడీ తాగుతూ స్టైలిష్‌గా లుంగీలో నడుచుకుంటూ వస్తూ స్టన్నింగ్ మాస్ లుక్‌లో అదరగొట్టేస్తున్నాడు చిరంజీవి. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టవడం గ్యారంటీ అని టైటిల్ పోస్టర్‌తో చెప్పేస్తున్నాడు డైరెక్టర్ బాబీ.
MASS MOOLAVIRAT Megastar @KChiruTweets in & as #WaltairVeerayya 💥
Here's the Title Teaser 🔥
– https://t.co/Yac9yKGa68Sankranthi 2023 in Theatres🔥
Mass Maharaja @RaviTeja_offl @dirbobby @shrutihaasan @CatherineTresa1 @ThisIsDSP @konavenkat99 @MythriOfficial @SonyMusicSouth pic.twitter.com/aoPfFz0DCH
— BA Raju's Team (@baraju_SuperHit) October 24, 2022
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

