Sir | ధనుష్ టీం దీపావళి శుభాకాంక్షలు.. సార్ కొత్త పోస్టర్
ధనుష్ (Dhanush), వెంకీ అట్లూరి (Venky Atluri) దర్శకత్వంలో చేస్తున్న చిత్రం సార్ (Sir). తమిళంలో వాథి (Vaathi) అనే టైటిల్‌తో వస్తోంది. ఇప్పటికే విడుదలైన లుక్స్ సినిమాపై క్యూరియాసిటీని పెంచుతున్నాయి. కాగా ఇవాళ దీపావళిని పురస్కరించుకుని మేకర్స్ మరో లుక్ విడుదల చేశారు.
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ (Dhanush), వెంకీ అట్లూరి (Venky Atluri) దర్శకత్వంలో చేస్తున్న చిత్రం సార్ (Sir). తమిళంలో వాథి (Vaathi) అనే టైటిల్‌తో వస్తోంది. ఇప్పటికే విడుదలైన లుక్స్ సినిమాపై క్యూరియాసిటీని పెంచుతున్నాయి. కాగా ఇవాళ దీపావళిని పురస్కరించుకుని మేకర్స్ మరో లుక్ విడుదల చేశారు.
ధనుష్ యాక్షన్ సీన్లో ఉన్న లుక్ ఇంట్రెస్టింగ్గా ఉంది. మేకర్స్ గతంలో ఫిక్స్ చేసిన సార్ విడుదల తేదీ పోస్టర్లో కనిపించడం లేదు. దీపావళి శుభాకాంక్షలు మాత్రమే తెలియజేశారు. దీన్ని బట్టి ఈ సినిమా కొత్త విడుదల తేదీని ప్రకటిస్తారని తెలుస్తోంది. ఈ చిత్రంలో సాయికుమార్ విలన్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని సితార ఎంటర్ టైన్మెంట్స్-ఫార్చూన్ ఫోర్ సినిమాస్ శ్రీకర స్టూడియోస్ బ్యానర్లపై సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు.
తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మలయాళ భామ సంయుక్తామీనన్ ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. నాగవంశి, సాయి సౌజన్య సంయుక్తంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ మ్యూజిక్ డైరెక్టర్. ధనుష్ సార్ సినిమా తెలుగు వెర్షన్‌కు సొంతంగా డబ్బింగ్ చెప్పుకుంటున్నట్టు సమాచారం.
Our #Vaathi / #SIR wishes you all a very #HappyDeepavali 🪔#SIRMovie @dhanushkraja #VenkyAtluri @iamsamyuktha_ @gvprakash @dopyuvraj @NavinNooli @vamsi84 #SaiSoujanya @Fortune4Cinemas @SitharaEnts #SrikaraStudios @adityamusic pic.twitter.com/VuidNtQZu3
— Sithara Entertainments (@SitharaEnts) October 24, 2022
Read Also : Vaarasudu | దీపావళి విషెస్‌తో విజయ్ అభిమానులకు శుభవార్త.. వారసుడు విడుదల తేదీ ఫైనల్
Read Also : Balakrishna | మరోసారి గొప్ప మనసు చాటుకున్న బాలకృష్ణ.. వివరాలివే
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

