Satya Dev | బాలీవుడ్‌లోనూ సత్యదేవ్ కుమ్మేశాడుగా.. తొలి సినిమాకే ప్రేక్షకులు ఫిదా
అభిషేక్ శర్మ దర్శకత్వం వహించిన రామ్‌సేతు (RamSetu) చిత్రంతో టాలీవుడ్ యువ హీరో సత్యదేవ్ (SatyaDev)బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. తొలి రోజు మంచి టాక్‌తో స్క్రీనింగ్ అవుతూ.. ఫన్ అడ్వెంచర్‌గా సాగుతుందని ఇప్పటివరకు వచ్చిన టాక్.
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్‌కుమార్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రామ్‌సేతు (RamSetu) . అభిషేక్ శర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రంతో టాలీవుడ్ యువ హీరో సత్యదేవ్ (SatyaDev)బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. రామ్ సేతు దీపావళి కానుకగా నేడు ప్రేక్షకుల ముందుకొచ్చింది. తొలి రోజు మంచి టాక్‌తో స్క్రీనింగ్ అవుతూ.. ఫన్ అడ్వెంచర్‌గా సాగుతుందని ఇప్పటివరకు వచ్చిన టాక్.
రామ్‌సేతు అద్భుతంగా రూపొందించబడిన అడ్వెంచర్ రైడ్ అని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు. రామ్ సేతులో క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ మైండ్ బ్లోయింగ్‌గా ఉంటుందని.. మిమ్మల్ని వెంటాడుతుందని అంటున్నారు. ఇక ఫీ మేల్ లీడ్ రోల్స్ పోషించిన వారిలో ఒకరైన జాక్వెలిన్ పెర్నాండేజ్ బెస్ట్ యాక్టింగ్‌తో
.. ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని అంటున్నారు సినీ జనాలు.
ఈ సినిమా సత్యదేవ్‌కు బెస్ట్ బాలీవుడ్ డెబ్యూ మూవీగా అభివర్ణిస్తున్నారు విశ్లేషకులు. ఈ చిత్రంలో సత్యదేవ్ అసోసియేట్ ప్రొఫెసర్‌గా నటించాడు. సత్యదేవ్ హిందీలో తొలి ప్రయత్నంలోనే మంచి బ్రేక్ అందుకున్నాడని అంటున్నారు మూవీ లవర్స్. ఈ చిత్రంలో అక్షయ్‌కుమార్ డాక్టర్ ఆర్యన్ కుల్‌శ్రేష్ట అనే ఆర్కియాలజిస్ట్ పాత్రలో నటించాడు.
నుస్రత్ బరూచా, జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ఫీ మేల్ లీడ్ రోల్స్ లో నటించారు. బాక్సాఫీస్ వద్ద నిర్మాతలకు మంచి వసూళ్లు తెచ్చిపెట్టడం ఖాయమని అర్థమవుతుంది. వసూళ్లపై మరో నాలుగైదు రోజులు ఆగితే క్లారిటీ రానుంది.
Read Also : LikeShareSubscribe Trailer | సంతోష్ శోభన్-ఫరియా లైక్ షేర్ అండ్ సబ్‌స్ర్కైబ్ ట్రైలర్
Read Also : Chiranjeevi | బ్రిటీష్ వారికి భారత సంతతి వ్యక్తి ప్రధాని అవుతారని ఎవరు ఊహించారు: చిరంజీవి
Read Also : ఆ 20 నిమిషాలు స్టన్ అయిపోయా.. కాంతారపై పూజా హెగ్దే రియాక్షన్
Read Also : 18 Pages | 18 పేజెస్ సెట్స్ లో నిఖిల్.. విడుదల తేదీపై క్లారిటీ
Read Also : Balakrishna | మరోసారి గొప్ప మనసు చాటుకున్న బాలకృష్ణ.. వివరాలివే
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

