Urvashi Rautela | రామ్‌తో ఊర్వశి రౌటేలా ఐటెం సాంగ్.. ఫొటోతో క్లారిటీ
మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న రామ్-బోయపాటి శ్రీను (Boyapati Sreenu) సినిమా యూత్‌ఫుల్ ఎంటర్టైనింగ్ కంటెంట్‌తో క్లాస్, మాస్ ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా ఈ సినిమా ఉండబోతుందని టాక్. పెళ్లిసందD ఫేం శ్రీలీల ఈ చిత్రంలో రామ్‌తో రొమాన్స్ చేయబోతుంది.
టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని (Ram Pothineni) స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను (Boyapati Sreenu)తో సినిమా చేస్తున్నాడని తెలిసిందే. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతుంది. యూత్‌ఫుల్ ఎంటర్టైనింగ్ కంటెంట్‌తో క్లాస్, మాస్ ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా ఈ సినిమా ఉండబోతుందని టాక్.
పెళ్లిసందD ఫేం శ్రీలీల ఈ చిత్రంలో రామ్‌తో రొమాన్స్ చేయబోతుంది. కాగా ఈ మూవీలో బాలీవుడ్ భామ ఊర్వశి రౌటేలా ఐటెం సాంగ్ చేయనుందంటూ ఇప్పటికే సోషల్ మీడియాతోపాటు ఫిలింనగర్ సర్కిల్లో వార్తలు చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. తాజాగా ఈ న్యూస్‌పై ఊర్వశి స్వయంగా ఓ ఫొటోతో క్లారిటీ ఇచ్చేసింది. రామ్‌తో కలిసి దిగిన ఫొటోను ట్విటర్ ద్వారా షేర్ చేసుకుంది.
ఈ ట్వీట్‌తో ఐటెంసాంగ్ చేస్తున్నట్టు కన్ఫామ్ చేసింది. రామ్, ఊర్వశి రౌటేలా ఫొటో ఇపుడు నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది. పవన్ కుమార్ సమర్ఫణలో శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇంకా టైటిల్ ఫిక్స్ కానీ ఈ చిత్రం 2023 వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
రామ్ ఈ ఏడాది లింగుస్వామి దర్శకత్వంలో ది వారియర్ సినిమా చేశాడు. తెలుగు, తమిళ భాషల్లో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సినీ జనాలను ఆకట్టుకోలేకపోయింది. ఇస్మార్ట్ శంకర్ తర్వాత మళ్లీ ఆ రేంజ్ హిట్టు కోసం ఎదురుచూస్తున్న రామ్ ..బోయపాటి సినిమాతో ట్రాక్‌పైకి రావాలని చూస్తున్నాడు.
@ramsayz 🌹♥️ #RP pic.twitter.com/t9eCNweftY
— URVASHI RAUTELA🇮🇳 (@UrvashiRautela) October 27, 2022
Read Also : Mahesh Babu | మహేశ్ బాబు ఫ్యామిలీ ఇప్పుడెక్కడుందో తెలుసా..?
Read Also : Sudheer Babu | ఇన్‌ల్యాండ్ లెటర్‌తో సుధీర్ బాబు కొత్త సినిమా పోస్టర్.. వివరాలివే
Read Also : SS Rajamouli | ఉత్తమ అంతర్జాతీయ చిత్రంగా ఆర్ఆర్ఆర్కు అవార్డు.. వీడియో
Read Also : Sardar 2 | మిషన్ కంబోడియా త్వరలో షురూ.. కార్తీ టీం సర్దార్ 2 వీడియో వైరల్
Read Also : Rajinikanth | నాకు గూస్బంప్స్ తెప్పించారు.. కాంతార సినిమాపై రజినీకాంత్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
Athletics | అథ్లెటిక్స్‌లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
New Delhi | న్యూఢిల్లీలో ఉద్రిక్తత.. ఆందోళనకారులతోపాటు జర్నలిస్టుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు
Delhi Police | దీప్కేకు అతడి నానమ్మ మరణవార్తను వెంటనే తెలియజేశాం : ఢిల్లీ పోలీసులు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

