Ticket Price Hike | జంట నగరాల ప్రజలకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ షాక్ ఇచ్చింది. హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలో బస్సు చార్జీలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్, ఈ -ఆర్డినరీ, �
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నటించిన ఓజీ సినిమా టికెట్ ధరల పెంపు నిర్ణయాన్ని రద్దు చేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వుల అమలును ద్విసభ్య ధర్మాసనం ఈ నెల 26వ తేదీ వరకు నిలిపివేసింది.
Indian Railway | భారతీయ రైల్వే టికెట్ల ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నది. పెంచిన టికెట్ల ధరలు జులై ఒకటి అర్ధరాత్రి నుంచి అమలులోకి రానున్నాయి. టికెట్ల ధరల పెంపుపై రైల్వే బోర్డు అన్ని జోన్లకు సర్క్యూలర్‌ను జారీ చేస�
Hyderabad Metro | మెట్రో చార్జీలను పెంచాలి.. నష్టాలను భర్తీ చేసుకోవాలి.. అని అనుకున్న ఎల్అండ్టీ వ్యూహం బెడిసికొట్టింది. ప్రయాణికులపై పడనున్న భారంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేసిన ఒత్తిడికి మెట్రో నిర్వహణ సంస్థ తల�
నవ్వి పోదురుగాక నాకేంటి సిగ్గు అన్న చందంగా మెట్రో అధికారులు వ్యవహరిస్తున్నారు. నష్టాల సాకు చూపి టికెట్ ధరలు పెంచేశారు. కనిష్ఠంగా రూ.2, గరిష్ఠంగా రూ.16 వరకు చార్జీలు పెంచామని ఎల్ అండ్ టీ ప్రకటించింది.
సీఎం రేవంత్ రెడ్డితో (CM Revanth Reddy) సినీ ప్రముఖుల భేటీ కొనసాగుతున్నది. ఈ సందర్భంగా టాలీవుడ్‌కు కాంగ్రెస్ సర్కార్ అండగా ఉంటుందని ముఖ్యమంత్రి అన్నారు. ప్రభుత్వం చేపడుతున్న మంచి కార్యక్రమాలకు సినీ పరిశ్రమ సహక
ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 5న విడుదల అవుతున్న ‘పుష్ప-2’ చిత్రం మన రాష్ట్రంలో మాత్రం ఒకరోజు ముందే సందడి చేయనున్నది. 4న పలు థియేటర్లలో బెనిఫిట్ షోలు ప్రదర్శించనున్నారు.