TGBKS | బొగ్గు ఉత్పత్తిలో భాగంగా విధుల నిర్వహణలో గత ఏడాది ఓసీపీ-2 ప్రాజెక్ట్‌లో జరిగిన ప్రమాదంలో ఉప్పుల వెంకటేశ్వర్లు మృతి చెందడం పార్టీకి యూనియన్‌కు తీరని లోటన్నారు.
బొగ్గు గనుల వేలం, ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో కార్మికులు సోమవారం నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసనలు తెలిపి, అధికారులకు వినతిపత్రాలు అందించారు.
బీఆర్ఎస్ పెద్దపల్లి లోక్‌సభ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ ఎన్నికల ప్రచారం దూసుకెళ్తున్నారు. తనదైన శైలిలో ప్రచారం నిర్వహిస్తూ ఓటర్లను కలుస్తున్నారు. ఇందులో భాగంగా సోమవారం ఉదయం మంచిర్యాల జిల్లా శ్రీరాంపూ�
సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) పోటీ చేస్తుందని ఆ సంఘం గౌరవ అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వం సి
సింగరేణి (Singareni) ప్రైవేటీకరణకు (Privatisation) వ్యతిరేకంగా కార్మిక సంఘాలు మహాధర్నా చేపట్టాయి. ప్రధాని మోదీ (PM Modi) హైదరాబాద్ పర్యటనను వ్యతిరేకిస్తూ సింగరేణి వ్యాప్తంగా కార్మికులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు.
BMS | సింగరేణిని నిర్వీర్యం చేసేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేస్తున్న కుట్రలపై కార్మిక లోకం భగ్గుమన్నది. బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణ ప్రయత్నాలపై రగిలిపోతున్న బీజేపీ, దాని అనుబంధ సంఘాల నాయకులకు అడు�
MLC Kavitha | సింగరేణి బొగ్గు గనులను ప్రైవేటుపరం చేసేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేస్తున్న కుట్రలను అడ్డుకుంటామని ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) అన్నారు. బొగ్గు గనుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడుతామన్నారు.
Singareni | సింగరేణిలోని నాలుగు బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా టీఆర్ఎస్ పార్టీ ఆందోళనలు ఉధృతం చేస్తున్నది. సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుమేరకు
Singareni | సింగరేణి బొగ్గు గనుల్లో ఉత్పత్తి నిలిచిపోయింది. సింగరేణిలోని నాలుగు బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన కార్మికుల సమ్మె ప్రారంభమయింది.
మణుగూరు రూరల్ : సింగరేణిలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా టీబీజీకేఎస్ సిద్ధంగా ఉన్నదని వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకట్రావు అన్నారు. కరోనా కాలంలో సింగరేణి యాజమాన్యం మెడికల్ బోర్డు ఏర్పాటు చేయకుండా కార్మికుల కుటు
హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మాదిరే సింగరేణి కార్మికుల పదవీ విరమణ వయస్సును 61 ఏండ్లకు పెంచాలని కోరుతూ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం సీఎం కేసీఆర్‌ను కోరింది. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘ