Home
Telangana
Brs Peddapalli Lok Sabha Candidate Koppula Eshwar Election Campaign In Srirampur Coal Mains
Koppula Eshwar | శ్రీరాంపూర్ గనుల్లో కొప్పుల ఈశ్వర్ ఎన్నికల ప్రచారం..
బీఆర్ఎస్ పెద్దపల్లి లోక్‌సభ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ ఎన్నికల ప్రచారం దూసుకెళ్తున్నారు. తనదైన శైలిలో ప్రచారం నిర్వహిస్తూ ఓటర్లను కలుస్తున్నారు. ఇందులో భాగంగా సోమవారం ఉదయం మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియా ఆర్కే 7, ఆర్కే న్యూటెక్ భూగర్భ గనుల్లో సింగరేణి కార్మికులతో గేట్ మీటింగ్ నిర్వహించారు.
మంచిర్యాల: బీఆర్ఎస్ పెద్దపల్లి లోక్‌సభ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ ఎన్నికల ప్రచారం దూసుకెళ్తున్నారు. తనదైన శైలిలో ప్రచారం నిర్వహిస్తూ ఓటర్లను కలుస్తున్నారు. ఇందులో భాగంగా సోమవారం ఉదయం మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియా ఆర్కే 7, ఆర్కే న్యూటెక్ భూగర్భ గనుల్లో సింగరేణి కార్మికులతో గేట్ మీటింగ్ నిర్వహించారు.
కార్మికుల యోగ క్షేమాలు అడిగితెలుసుకున్న ఆయన.. ఎన్నికల్లో బీఆర్ఎస్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు. మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు, తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం నాయకులు మిర్యాల రాజిరెడ్డి, బీఆర్ఎస్ నాయకులు ఆయన వెంట ఉన్నారు.



Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

