ఎవరికి ఎప్పుడు.. ఎక్కడ.. ఏమవుతుందో తెలుసుకోవడం చాలా కష్టం. అందుకే ప్రతీ ఒక్కరికీ బీమాతోనే ధీమా. ఆపత్కాలంలో ముఖ్యంగా మనం లేని రోజున మన కుటుంబానికి కొండంత అండగా ఉండేది బీమానే మరి. అలాంటి బీమాల్లో అనేక రకాలున్
ప్రస్తుతం ఎక్కువగా వినిపిస్తున్న పేరు.. ‘టర్మ్ ఇన్సూరెన్స్'. ఒకవేళ కుటుంబ పెద్ద మరణిస్తే.. తనపై ఆధారపడిన కుటుంబానికి దీనిద్వారా పెద్దమొత్తంలో డబ్బులు అందుతాయి.
Term Insurance | రాబోయే వస్తు, సేవల పన్ను మండలి (జీఎస్టీ కౌన్సిల్) సమావేశంలో టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలకు చెల్లించే ప్రీమియంలపై జీఎస్టీని ఎత్తివేసే అవకాశాలున్నట్టు తెలుస్తున్నది.
Term Insurance | టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీల ప్రీమియం ధరలు పెరిగాయి. భారీ సంస్థలైన హెచ్డీఎఫ్సీ లైఫ్, మ్యాక్స్ లైఫ్, బజాజ్ అలియాంజ్, టాటా ఏఐఏలు కనిష్ఠంగా 1 శాతం, గరిష్ఠంగా 10 శాతం వరకు పెంచినట్టు ప్రకటించాయి.
Product Liability Insurance | ప్రొడక్ట్ లయబిలిటీ కవర్ ఇన్సూరెన్స్ (ఆస్తి బీమా) తీసుకున్నట్లయితే, ఊహించని ప్రమాదం ఎదురైనా ఆస్తి నిలబడుతుంది. లేకపోతే, అదే ఆస్తి గుదిబండగా పరిణమించే ప్రమాదం ఉంది.
Term Insurance | 1992లో లక్ష రూపాయల ఇన్సూరెన్స్ ఉంటే అద్భుతం. ఇప్పుడు అదే లక్షతో నెల గడవడం కష్టం. ఇప్పుడున్న ద్రవ్యోల్బణం ప్రకారం కోటి రూపాయల విలువ 30 ఏండ్ల తర్వాత 12.50 లక్షలే!
సమీర్‌కు 42 ఏండ్లు. భార్య, ఇద్దరు పిల్లలున్నారు. ఒకరికి పదేండ్లు, మరొకరికి ఏడేండ్లు. తల్లిదండ్రులిద్దరు కూడా తనపైనే ఆధారపడ్డారు. ఒకరోజు ఉన్నట్టుండి గుండెపోటు రావడంతో సమీర్ కన్నుమూశాడు. దీంతో తన కుటుంబ�