Term Insurance : టర్మ్ ఇన్సురెన్స్ ప్రీమియం రేట్లను తగ్గించిన ఆదిత్య బిర్లా సన్‌లైఫ్
టర్మ్ ఇన్సురెన్స్ ప్రీమియం రేట్లను తగ్గించిన ఆదిత్య బిర్లా సన్‌లైఫ్ | ప్రతి ఒక్కరు టర్మ్ ఇన్సురెన్స్ తీసుకోవాల్సిందే. లైఫ్ ఇన్సురెన్స్, హెల్త్ ఇన్సురెన్స్ ఉన్నా కూడా.. టర్మ్ ఇన్సురెన్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి
ప్రతి ఒక్కరు టర్మ్ ఇన్సురెన్స్ తీసుకోవాల్సిందే. లైఫ్ ఇన్సురెన్స్, హెల్త్ ఇన్సురెన్స్ ఉన్నా కూడా.. టర్మ్ ఇన్సురెన్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఇది ఎంత తక్కువ వయసులో తీసుకుంటే.. ప్రీమియం కూడా అంత తక్కువగా ఉంటుంది. టర్మ్ ఇన్సురెన్స్ తీసుకున్న తర్వాత పాలసీదారుడికి ఏదైనా అయితే.. ఇన్సురెన్స్ అమౌంట్‌తో పాలసీదారుడి కుటుంబాన్ని ఆదుకోవచ్చు. అందుకే.. చాలామంది ఈ ఇన్సురెన్స్ తీసుకోవడానికి మొగ్గు చూపుతారు.

టర్మ్ ఇన్సురెన్స్లలో పేరుగాంచిన.. ఆదిత్య బిర్లా సన్‌లైఫ్ ఇన్సురెన్స్ తాజాగా.. ప్రీమియం రేట్లను తగ్గించింది. ఆదిత్య బిర్యా క్యాపిటల్ లిమిటెడ్ కంపెనీలో లైఫ్ ఇన్సురెన్స్ కంపెనీగా ఆదిత్య బిర్లా సన్‌లైఫ్ కంపెనీ ఉంది. ఇటీవల.. ABSLI DigiShield Plan అనే టర్మ్ ఇన్సురెన్స్ ప్లాన్‌ను ఆదిత్య బిర్లా తీసుకొచ్చింది.

అయితే.. తాజాగా ఆ టర్మ్ ఇన్సురెన్స్ ప్రీమియం రేట్లను 15 శాతం వరకు తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. ఈ ప్లాన్.. మామూలుగా వేరే కంపెనీలు ఇచ్చే ట్రెడిషనల్ ఇన్సురెన్స్ ప్లాన్ కాదని.. ప్రతి కస్టమర్ నిర్దిష్టమైన భద్రత అవసరాలను తీర్చేదిగా ఉంటుందని ఆదిత్య బిర్లా స్పష్టం చేసింది.

ఈ ప్లాన్ ప్రకారం.. కస్టమర్‌కు 60 ఏళ్లు దాటగానే.. సర్వైవల్ బెనిఫిట్ ఆప్షన్ ద్వారా ఒక గ్యారెంటీ ఇన్కమ్ ఉంటుందని తెలిపింది. ఇదే ఇన్సురెన్స్‌లో జాయింట్ లైఫ్ ప్రొటెక్షన్, క్రిటికల్ ఇల్నెస్ లాంటి వాటిని కూడా కవర్ చేస్తారు. కస్టమర్లకు బెస్ట్ ఇన్సురెన్స్ ప్లాన్ అందించడం కోసమే.. ఈ టర్మ్ ఇన్సురెన్స్ ప్లాన్ ప్రీమియాన్ని తగ్గించామని.. తమ కుటుంబ సభ్యులకు ఆర్థిక భద్రతను అందించేందుకు ఈ ప్లాన్ బెస్ట్ అని ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఇన్సురెన్స్ కంపెనీ ఎండీ, సీఈవో కమలేశ్ రావు అన్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Loans For Used Cars | సెకండ్ హ్యాండ్ కార్లకూ బ్యాంకు రుణాలు.. డిటైల్స్ ఇవే
ఆధార్-ఈపీఎఫ్ ఖాతా లింక్ గడువు డిసెంబర్‌కు పొడిగింపు
Wipro : విప్రోలో ముగిసిన వర్క్ ఫ్రం హోం
హైదరాబాద్-లండన్ డైరెక్ట్ ఫ్లైట్
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

