షారుఖ్ ఖాన్ ఎవరని అసోం సీఎం హేమంత బిస్వ శర్మ ప్రశ్నించారు. సినిమా గురించి షారుఖ్ ఫోన్ చేస్తే విషయం పరిశీలిస్తానని చెప్పారు. డాక్టర్ బెజ్బరువా - పార్ట్ 2’ సినిమా చూడాలని పిలుపునిచ్చారు.
Shashi Tharoor | ప్రతి రాజకీయ పార్టీలో కొంత వరకు చిన్న ఫ్యాక్షన్లు ఉంటాయని, కానీ పార్టీ పెద్ద లక్ష్యాలపై ఫోకస్ చేయాలని కాంగ్రెస్ నేత శశి థరూర్ వ్యాఖ్యానించారు.
నల్ల క్యారెట్లు తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. దీనిలో ఎన్నో పోషకాలు ఉంటాయి. ఆంథోసైనిన్ గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. క్యాన్సర్లను అరికడుతుంది. కంటికి చాలా మంచిది.
బాలికలతో సెక్స్ ట్రాఫికింగ్‌కు పాల్పడిన ఓ వ్యక్తికి అమెరికా మాన్‌హట్టన్ కోర్టు 60 ఏండ్ల జైలు శిక్ష విధించింది. సొంత కూతురిని కూడా డబ్బు సంపాదించేందుకు వాడుకున్నాడని ఆయనపై ఆరోపణలున్నాయి.
రాహుల్‌గాంధీని ఫరూక్ అబ్దుల్లా ఆకాశానికెత్తారు. రాహుల్‌ను ఆది శంకరాచార్యతో పోల్చారు. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నడిచిన రెండో వ్యక్తి రాహుల్ అని కొనియాడారు.
సికింద్రాబాద్ రామ్ గోపాల్‌పేట్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని అందజేస్తుందని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.