Maheshwar Reddy | భారతీయ జనతా పార్టీ గేట్లు తెరిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం 48గంటలు కూడా ఉండదంటూ బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మహేశ్వర్‌రెడ్డి శనివారం మీడియా సమావేశం నిర్వహించ
Srisailam | శ్రీశైల మహాక్షేత్రంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల తర్వాత ప్రతి మంగళ, శుక్రవారాల్లో శ్రీ భ్రమరాంబికా దేవి అమ్మవారికి కొబ్బరికాయలతో కుంభోత్సవం నిర్వహిస్తారు.
Srisailam | శ్రీశైల మహా క్షేత్రంలో అత్యంత వైభవంగా జరిగే ఉగాది మహోత్సవాలకు వచ్చే కన్నడ భక్తులతో ప్రతి ఒక్కరూ స్నేహ భావంతో మెలగాలని దేవస్థానం ఈఓ డీ పెద్దిరాజు దుకాణదారులకు సూచించారు.
Rameshwaram Cafe Blast | బెంగళూరులోని బ్రూక్ ఫీల్డ్ లోని ‘రామేశ్వరం కేఫ్’ బాంబు పేలుడు కేసులో కీలక కుట్రదారుగా అనుమానిస్తున్న వ్యక్తిని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు అరెస్ట్ చేశారు.
Sachin Pilot | హిమాచల్ ప్రదేశ్ బీజేపీ అభ్యర్థి కంగనారనౌత్ పై కాంగ్రెస్ నేత సుప్రియా శ్రీనాథే వ్యాఖ్యలను రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సచిన్ పైలట్ ఖండించారు.
Thalaivar 171 | తమిళ సూపర్‌స్టార్ రజినీకాంత్ (Rajinikanth) లియో ఫేమ్ లోకేష్ కనగరాజ్ కాంబోలో ఓ మూవీ రానున్న విషయం తెలిసిందే. తలైవా 171 (Thalaivar 171)గా ఈ సినిమా రాబోతుండడంతో ప్రాజెక్ట్ ఎలా ఉండబోతుందోనని ఫ్యాన్స్ అంతా ఎక్జయిటింగ్
Arvind Kejriwal ED Case | ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరెస్టయిన ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కస్టడీని రౌస్ అవెన్యూ కోర్టు పొడిగించింది. కస్టడీ గడువు ముగియడంతో ఆయనను ఈడీ కోర్టు ఎదుట హాజరుపరిచింది.
Stock Market Close | దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండోరోజు లాభాల్లో ముగిశాయి. ఉదయం లాభాల్లో మొదలైన సూచీలు పొద్దంతా అదే జోరును కొనసాగించాయి. సెన్సెక్స్ మరోసారి 74వేల మార్క్‌ను తాకింది.
ప్రపంచ మార్కెట్లలోని సానుక
Bullet Train | బుల్లెట్ రైలు పరుగులు తీసేది ఈ పట్టాలపైనే.. వీడియో రిలీజ్ చేసిన అశ్వినీ వైష్ణవ్..!
Bullet Train | భారత్‌లో త్వరలోనే బుల్లెట్ రైలు పరుగులు తీయనున్నది. ముంబయి-అహ్మదాబాద్ మార్గంలో రైలు నడిపించనున్న విషయం త�
Daniel Kahneman | ప్రముఖ కాగ్నిటివ్ సైకాలజిస్ట్, నోబెల్ అవార్డు గ్రహీత డానియెల్ కాహ్నేమాన్ (90) కన్నుమూశారు. మనుషులు నిర్ణయాలు తీసుకునే విధానంపై లోతైన పరిశోధనలు చేసి ప్రపంచవ్యాప్తంగా గుర్తింప పొందారు.
Arvind Kejriwal | ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ హైకోర్టు స్వల్ప ఊరటనిచ్చింది. మద్యం పాలసీ కేసులో అరెస్టయిన కేజ్రీవాల్‌ను సీఎం పదవి నుంచి తప్పించాలని దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. సుర్జ�
Lok Sabha Elections | లోక్‌సభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. ఏడుదశల్లో ఎన్నికలు జరుగనుండగా.. తొలిదశ నామినేషన్ ప్రక్రియ పూర్తయ్యింది. రెండో విడత ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. కాంగ్రెస్ కంచుకోటగా భావిస్తున్న