Arvind Kejriwal | ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు ఊరట.. పిటిషన్‌ను తిరస్కరించిన హైకోర్టు
Arvind Kejriwal | ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ హైకోర్టు స్వల్ప ఊరటనిచ్చింది. మద్యం పాలసీ కేసులో అరెస్టయిన కేజ్రీవాల్‌ను సీఎం పదవి నుంచి తప్పించాలని దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. సుర్జీత్ సింగ్ యాదవ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
Arvind Kejriwal | ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ హైకోర్టు స్వల్ప ఊరటనిచ్చింది. మద్యం పాలసీ కేసులో అరెస్టయిన కేజ్రీవాల్‌ను సీఎం పదవి నుంచి తప్పించాలని దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. సుర్జీత్ సింగ్ యాదవ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సీఎం పదవి నుంచి ఆయనను తప్పించాలని డిమాండ్ చేశారు. కేజ్రీవాల్ ఏ అధికారి కింద సీఎంగా కొనసాగుతున్నారో వివరించాలని కేంద్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రెటరీ, ఢిల్లీ ప్రభుత్వం, లెఫ్టినెంట్ గవర్నర్లను వివరణ కోరాలని పిటిషనర్ కోరారు.
ఆర్థిక కుంభకోణానికి పాల్పడిన ముఖ్యమంత్రిని పదవిలో కొనసాగనివ్వకూడదని పిటిషనర్ సుర్జిత్ యాదవ్ పేర్కొన్నారు. కేజ్రీవాల్ ముఖ్యమంత్రి పదవిలో కొనసాగడం న్యాయ ప్రక్రియకు ఆటంకాలు కలుగుతుందని.. దాంతో న్యాయ ప్రక్రియను అడ్డుకోవడమే మాత్రమే కాకుండా రాజ్యాంగ వ్యవస్థను కూడా విచ్ఛిన్నం చేస్తుందని ఆయన ఆరోపించారు. అయితే, కేజ్రీవాల్‌ను సీఎం పదవి నుంచి తప్పించలేమని.. జైలు నుంచి పాలన కొనసాగించడాన్ని అడ్డుకోలేమని హైకోర్టు స్పష్టం చేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మన్‌ప్రీత్ సింగ్ అరోరా నేతృత్వంలోని ద్విసభ్య బెంచ్ పిటిషన్‌ను పిటిషన్‌ను తిరస్కరించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

