Allu Arjun | ఏపీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఆయా పార్టీలు ముమ్మరంగా ప్రచారం చేయగా.. అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలో నిక్షిప్తమైంది. ఇదిలా ఉండగా.. వైఎస్సార్సీపీకి అల్లు అర్జున్ మద్దతు తెలుపడంపై ఇంకా విమర్శ�
CAA | సీఏఏ చట్టం అమలులోకి తీసుకుచ్చిన అనంతరం తొలిసారిగా కేంద్రం పలువురికి పౌరసత్వ ధ్రువీకరపత్రాలను పంపిణీ చేసింది. ఈ చట్టం కింద బుధవారం తొలిసారిగా ఢిల్లీలోని 14 మంది శరణార్థులకు పౌరసత్వ ధ్రువీకరణ పత్రాలను �
KCR | కాంగ్రెస్ ప్రభుత్వ రైతు వ్యతిరేక చర్యలకు నిరసనగా గురువారం రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపునిచ్చారు. పార్లమెంట్ ఎన్నికలు �
Slovakia PM Attack | స్లావేకియా ప్రధాని రాబర్ట్ ఫికోపై బుధవారం దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో గాయపడిన రాబర్ట్ ఫికోను చికిత్స కోసం దవాఖానకు తరలించినట్లు దేశాధ్యక్షుడు జుజానా కాపుటోవా ధ్రువీకరించారు.
TS Weather | తెలంగాణలో రాగల నాలుగు పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షాలు సూచనలున్నాయని వివరించింది.
AP News | ఈ నెల 13న జరిగిన ఎన్నికల పోలింగ్ సందర్భంగా చెలరేగిన హింసాత్మక ఘటనలపై కేంద్ర ఎన్నికల తీవ్రంగా పరిగణించింది. ఆయా ఘటనలపై వివరణ ఇవ్వాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి, డీజీపీ హరీశ్కుమా
Delhi Excise Policy Case | ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ నేత, మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాకు ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో జ్యుడీషియల్ కస్టడీని రౌస్ అవెన్యూ కోర్టు మరోసారి పొడిగించింది.
Harish Rao | కరెంట్ కోతల విషయంలో సీఎం రేవంత్ తన ప్రభుత్వ వైఫల్యాలను అంగీకరించకుండా ప్రతి పక్షాలు, విద్యుత్ ఉద్యోగుల మీద అభాండాలు మోపడాన్ని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు తీవ్రంగా ఖండించారు. విద్యు�
Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం నష్టాల్లో ముగిశాయి. దీంతో మూడురోజుల లాభాలకు బ్రేక్పడినట్లయ్యింది. హెచ్డీఎఫ్సీ, టాటా మోటార్స్, రిలయన్స్ షేర్లు పతనం కాగా.. సూచీలు నష్టాల బారినపడ్డాయి. క్రితం సె
Son killed his mother | అనంతపురం(Ananthapuram) జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. వైసీపీకి(YCP) ఓటు వేసిందన్న కోపంతో ఓ ప్రబుద్ధుడు కన్న తల్లిని హత్యSon killed his mother) చేశాడు.
Donald Trump | అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) చైనాపై మరోసారి విమర్శలు చేశారు. ఆ దేశం అమెరికాలో తన సైన్యాన్ని నిర్మిస్తోందని ఆరోపించారు. చైనా (China) నుంచి అమెరికాకు వలసలు భారీగా పెరిగాయని.. వాటివల్ల భ�
Putin | రష్యా అధ్యక్షుడిగా ఐదోసారి ఎన్నికైన వ్లాదిమిర్ పుతిన్ ఈ టర్మ్‌లో తన తొలి విదేశీ పర్యటనలో చైనాలో చేయనున్నారు. ఈ నెల 16, 17 తేదీల్లో పుతిన్ చైనాలో పర్యటించనున్నారని చైనా విదేశాంగ ఇప్పటికే ప్రకటించింది.
Kangana Ranaut | హిమాచల్ ప్రదేశ్ లోని మండి లోక్‌సభా స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బాలీవుడ్ కథా నాయిక కంగనా రనౌత్.. తనకు రూ.90 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్లు తెలిపారు.
Bomb scare | దేశ రాజధాని ఢిల్లీలో కొన్ని రోజులుగా బాంబు బెదిరింపు మెయిల్స్ కలకలం రేపుతున్నాయి. తాజాగా మంగళవారం తీహార్ జైలుకు బాంబు బెదిరింపు వచ్చిందని పోలీసు అధికారులు చెప్పారు.