Atmakur bypoll | ఆంధ్రప్రదేశ్‌లోని ఆత్మకూరు ఉపఎన్నికల్లో అధికార వైసీపీ భారీ విజయం ఖాయం చేసుకున్నది. పార్టీ అభ్యర్థి మేకపాటి విక్రమ్‌రెడ్డి తిరుగులేని ఆధిక్యంతో దూసుకెళ్తున్నారు.
CM KCR | దేశంలోనే ప్రతిష్ఠాత్మకమైన స్టార్టప్ ఇంక్యుబేటర్ టీ హబ్-2 ప్రారంభోత్సవానికి రంగం సిద్ధమైంది. ఈ నెల 28న సీఎం కేసీఆర్ చేతులమీదుగా టీహబ్ ఫెసిలిటీ సెంటర్ ప్రారంభంకానుంది.
Maharashtra Political Crisis | మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం కొనసాగుతూనే ఉన్నది. ఓ వైపు అసోంలోని గౌహతిలో శివసేన రెబల్స్ నేత ఏక్నాథ్ షిండే.. ఆయన మద్దతుదారులు ఉద్ధవ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విపుతున్నారు. మరో వైపు శి
PV Expressway | పీవీ ఎక్స్‌ప్రెస్ వే పై (PV Expressway)పెను ప్రమాదం తప్పింది. ఎక్స్‌ప్రెస్ వేపై వేగంగా దూసుకొచ్చిన కారు ఫ్లైఓవర్ పిల్లర్ నంబర్ 298 వద్ద అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి బోల్తాపడింది.
YCP | ఆంధ్రప్రదేశ్‌లోని ఆత్మకూరు నియోజకవర్గ ఉపఎన్నిక కౌంటింగ్ కొనసాగుతున్నది. మొదటి రౌండ్ నుంచి అధికార వైసీపీ (YCP) స్పష్టమైన ఆధిక్యంతో దూసుకెళ్తున్నది.
Justice NV Ramana | భాషను, సంస్కృతిని, కన్నతల్లిని ఎప్పుడూ గుర్తుంచుకోవాలని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ (Justice NV Ramana) అన్నారు. మన భాష, సంస్కృతిని కాపాడుకోవాలని సూచించారు. ప్రతి ఇంట్లో ఒక పెద్దబాలశిక్ష పుస్తకం ఉండాలని
Heavy rains | రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఆదివారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గాలులు పశ్చిమ, నైరుతి దిశ నుంచి రాష్ట్రం వైపు వీస్తున్నాయని పేర్కొన్నది
ఆదిలాబాద్, జూన్ 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఆదిలాబాద్ జిల్లాలోని ఆర్టీసీ బస్సులో ఆదివారం ఓ మహిళ ప్రసవించింది. బస్సు డ్రైవర్, కండక్టర్ చాకచక్యంగా వ్యవహరించి బస్సును దవాఖానకు తీసుకెళ్లడంతో తల్లి, బి�
చాలారోజుల తర్వాత టీమిండియాలోకి పునరాగమనం చేసిన స్టార్ ఆటగాడు హార్దిక్ పాండ్యా. ఐపీఎల్లో కొత్త జట్టు గుజరాత్ టైటాన్స్ సారధిగా అద్భుతమైన పరిణితి కనబరిచిన అతనికి.. ఐర్లాండ్‌లో ఆడే టీమిండియా పగ్గాలు అంది�
అమరావతి : నిధుల సేకరణ కోసం అమరావతి రాజధానిలో ఉన్న భూములను విక్రయించేందుకు సీఆర్డీఏ ప్రణాళిక రూపొందించింది. తొలి విడతలో 248.34 ఎకరాలు విక్రయించాలని నిర్ణయించింది. ఎకరానికి రూ.10కోట్ల చొప్పున రూ.2480 కోట్లు సేకరి�
రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న పోరులో.. బెలారస్ కూడా కలిసిందా? అంటే అవుననే అంటున్నాయి ఉక్రెయిన్ వర్గాలు. ఉక్రెయిన్‌పై రష్యా సేనలు యుద్ధం మొదలు పెట్టినప్పటి నుంచి.. రష్యాకు మద్దతుగా నిలిచిన బెలారస్ ప్రత్�
TS EAMCET-2022 | తెలంగాణలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఎంసెట్ పరీక్షల హాల్ టికెట్లు శనివారం విడుదలయ్యాయి. జూలైలో పరీక్షలు నిర్వహించనున్న విషయం తెలిసిందే. పరీక్షలకు హాజర�