పీవీ ఎక్స్ప్రెస్ వే పై బోల్తాపడిన కారు..
PV Expressway | పీవీ ఎక్స్ప్రెస్ వే పై (PV Expressway)పెను ప్రమాదం తప్పింది. ఎక్స్ప్రెస్ వేపై వేగంగా దూసుకొచ్చిన కారు ఫ్లైఓవర్ పిల్లర్ నంబర్ 298 వద్ద అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టి బోల్తాపడింది.
హైదరాబాద్: నగరంలోని పీవీ ఎక్స్ప్రెస్ వే పై (PV Expressway)పెను ప్రమాదం తప్పింది. ఎక్స్ప్రెస్ వేపై వేగంగా దూసుకొచ్చిన కారు ఫ్లైఓవర్ పిల్లర్ నంబర్ 298 వద్ద అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టి బోల్తాపడింది. దీంతో కారులో ప్రయాణిస్తున్నవారు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. వారు మహారాష్ట్రకు చెందినవారిగా గుర్తించారు. మెహదీపట్నం నుంచి ఆరాంఘర్ వైపు వెళ్తుండగా కారు బోల్తా పడింది. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కారు అతివేగమే ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Godavari Waters | వందలాది టీఎంసీల నీళ్లు వృధా.. కరువు సాకుతో రైతుల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ సర్కార్
Prashanth Neel | భయపెట్టేందుకు వస్తున్న ప్రశాంత్ నీల్ ‘418’.. ఆసక్తికరంగా ట్రైలర్!
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Govt Land | ఐదెకరాల సర్కార్ స్థలంపై డేగ కన్ను.. రాత్రికి రాత్రే ఆ భూమిలో బోర్లు
Palamuru Rangareddy Lift Irrigation | కాంగ్రెస్ సర్కార్ అలసత్వం.. పాలమూరు- రంగారెడ్డి మోటార్లు బంద్
ట్రెండింగ్ వార్తలు
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!

